Secunderabad: బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో నగర ప్రజలు సొంతూరికి పోటెత్తారు. దీంతో రైల్వే స్టేషన్లు, మహాత్మాగాంధీ బస్ స్టేషన్, జూబ్లీ బస్టాండ్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి.
KTR: కొండా సురేఖ దొంగ ఏడుపులు, పెడబొబ్బలు దేనికి? అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా పార్టీ తరఫున ఆమె పై ఎవరు మాట్లాడలేదన్నారు.
Pandu Ranga Temple: ఇటీవల మద్యానికి బానిసై జీవితాలను నాశనం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. మద్యం తాగడం మానేయడానికి కుటుంబ సభ్యులు అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు.
Health Tips: సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. కానీ చాలామంది సిగరెట్లు తాగుతూ.. టీ కూడా తాగుతారు. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల కలిగే నష్టాల గురించి చాలా మందికి తెలియదు.
KTR: మానవత్వంతో ముందడుగు వేయాలని ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్ లో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు.
Jangaon Bathukamma: జనగామ జిల్లాలో ప్రపంచంలోనే అతిపెద్ద బతుకమ్మను విద్యార్థులు ఏర్పాటు చేశారు. జిల్లాలోని సెయింట్ మేరీస్ స్కూల్‌లో ముందస్తుగా బతుకమ్మ వేడుకలు ప్రారంభమయ్యాయి.