Telangana BJP: రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త నాయకుడు వస్తారా? ఈ ప్రశ్నకు పార్టీల నుంచి అవుననే సమాధానం వస్తోంది. బండి సంజయ్ స్థానంలో ప్రస్తుత అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిని నియమించినప్పుడు
Telangana Congress: తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి ఏఐసీసీ నేతలు సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, ఇతర ముఖ్య నేతలు హాజరుకానున్నారు.
Revanth Reddy: నేడు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరుతుంది. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ఇవాల మధ్యాహ్నం 1.04 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
NTV Daily Astrology As on 7th Dec 2023: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? ఎవరు విరమించుకోవాలి..?
Kunamneni: సీపీఐతో పొత్తు కాంగ్రెస్ కు కలిసొచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు అణిచివేతను సహించరని అన్నారు.
CPI Narayana: ఐదు రాష్ట్రాల ఓటమి కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం అని సిపిఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాగానే టూరిజం ఆఫీస్ తగలబడిందన్నారు.
Tiger Attack: రంగారెడ్డి జిల్లా కొత్తూరు గ్రామ శివార్లలో చిరుత సంచారం భయాందోళకు గురిచేసింది. ఆవుపై దాడి చేయడంతో గ్రామస్తులు భయంతో బయటకు రావడానికి జంకుతున్నారు.
KCR: ఢిల్లీలోని తన అధికార నివాసంతో మాజీ సీఎం కేసీఆర్ 20 ఏళ్ల అనుబంధానికి తెరపడింది. అయితే.. అప్పట్లో ఎంపీగా ఉండటంతో 2004 నుంచి ఆయనకు ఢిల్లీ 23 తుగ్లక్ రోడ్‌లోని ఇల్లు అధికారిక నివాసంగా ఉంది.
Michaung Rain Alert: బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర తుఫాన్ మిచౌంగ్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.