-
CM Revanth Readdy: రేపు ప్రజా దర్బార్.. అందరూ రావాలని సీఎం ఆహ్వానం
CM Revanth Readdy: రేపు ఉదయం 10 గంటలకు జ్యోతిరావు పూలే భవన్లో ప్రజా దర్బార్ నిర్వహించనున్నానని మీరందరూ రావాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. -
Bhatti Vikramarka: సీఎం రేసులో వున్న.. కానీ డిప్యూటీ సీఎంతో సరిపెట్టకున్న భట్టి..
Bhatti Vikramarka: తెలంగాణ ముఖ్యమంత్రి పదవి కోసం చివరి నిమిషం వరకు పోరాడిన భట్టి విక్రమార్క ఎట్టకేలకు డిప్యూటీ సీఎంతో సెటిల్ అయ్యారు. అయితే ఇద్దరు డిప్యూటీ సీఎంల ప్రతిపాదనకు ఆయన సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ఎట్టకేలకు భట్టికి ఆ పదవి దక్కనుంది. -
Komatireddy: మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న కోమటి రెడ్డి
Komatireddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, మంత్రివర్గంలో చేరిక సందర్భంగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Komatireddy Raj Gopal Reddy: నేను మంత్రి అవుతా.. కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Komatireddy Raj Gopal Reddy: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం, మంత్రివర్గంలో చేరిక సందర్భంగా మాజీ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం.. కేసీఆర్ హాజరవుతారా?
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇవాళ మధ్యాహ్నం 1.04 గంటలకు ప్రమాణ స్వీకారానికి సమయం ఫిక్స్ చేశారు. -
Revanth Reddy Cabinet: రేవంత్ రెడ్డి కేబినెట్లో 11 మంది మంత్రులు.. ఒకే జిల్లా నుంచి ఆ.. ముగ్గురు !
Revanth Reddy Cabinet: తెలంగాణ రాష్ట్ర నూతన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో 11 మంది మంత్రులు ప్రమాణం చేయనున్నారు. -
Revanth Reddy: 8వ నంబర్ గేటు నుంచి సీఎం ఎంట్రీ.. మధ్యాహ్నం సచివాలయానికి రేవంత్ రెడ్డి
Revanth Reddy: గేట్ నంబర్ 8 నుంచి ముఖ్యమంత్రి ఎల్బీ స్టేడియంలోకి ప్రవేశించేందుకు ఏర్పాట్లు చేశామని.. స్టేడియం సామర్థ్యంతో 80 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. -
Trafic Retrictions: హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ఎల్బీ స్టేడియం వద్ద భారీ బందోబస్తు..
Trafic Retrictions: సీఎల్పీ నేతగా ఎన్నికైన రేవంత్ రెడ్డి ఈరోజు మధ్యాహ్నం తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎల్బీ స్టేడియంలో జరిగే ఈ కార్యక్రమానికి నగర పోలీసు శాఖ కట్టుదిట్టమైన భద్రత, భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. -
Revanth Reddy: మొత్తం మూడు వేదికలు.. దద్దరిల్లనున్న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం
Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర తొలి కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఎనముల రేవంత్ రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణస్వీకారానికి సమయం మధ్యాహ్నం 1.04 గంటలకు నిర్ణయించారు. -
Telangana Rains: తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు కూడా వర్షాలు పడతాయి
Telangana Rains: మిచాంగ్ తుపాన్ ప్రభావం తెలంగాణపై కనిపిస్తోంది. ఏపీలోని బాపట్లలో తీరం దాటిన తుపాను ఉత్తర దిశగా కదులుతున్న సమయంలో బలహీనపడింది. బుధవారం మధ్యాహ్నానికి కోస్తా, దక్షిణ ఒడిశా, ఛత్తీస్గఢ్ మీదుగా అల్పపీడనంగా మారి తెలంగాణ ఈశాన్య ప్రాంతంలో కొనసాగుతుంది.
తాజావార్తలు
-
RC 17: #RC17 సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ కాదా? మైత్రీ రవిశంకర్ ఏమన్నారంటే?
-
Pakistan: విదేశాలకు పాక్ అధికారుల వలస.. రక్షణమంత్రి సంచలన వ్యాఖ్యలు..
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
Gujarat Man Suicide: భార్య, అత్తింటి వేధింపులు.. కొండపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య..
-
Mouli: వీడేం చేయగలడు, బచ్చాగాడు అనుకున్నారు..పెద్ద ఫ్యామిలీ యాక్టర్ అయితే ఇలా చేసేవారా?
ట్రెండింగ్
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!
-
Smartphone Battery Draining: స్మార్ట్ఫోన్ బ్యాటరీ త్వరగా డ్రెయిన్ అవుతుందా? త్వరగా ఈ సెట్టింగ్స్ మార్చేసేయండి అంతే..!
-
Transfer WhatsApp Chats: గూగుల్ డ్రైవ్ బ్యాకప్లతో పనిలేకుండా.. వాట్సాప్ చాట్స్ ఎలా ట్రాన్స్ఫర్ చేయాలంటే.? సింపుల్ ప్రాసెస్ ఇదిగో..
-
165Hz డిస్ప్లే, స్నాప్డ్రాగన్ 8 ఎలైట్తో అక్టోబర్ 27న రాబోతున్న REDMI K100..!