Minister Seethakka: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాధ్యం కాని హామీలు ఇచ్చారని మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియాతో మాట్లాడుతూ..
Raj Bhavan Road Closed: ఆస్పత్రి సిబ్బంది, పోలీసులే కాదు చివరకు కేసీఆర్ స్వయంగా తనను చూసేందుకు రావద్దని బీఆర్ఎస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. పూర్తి ఆరోగ్యంతో త్వరలో మీ వద్దకు వస్తాను...
Cyberabad CP: ట్రాఫిక్ సమస్య పరిష్కరించడానికి కొత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తామని సైబరా బాద్ సీపీ అవినాష్ మహంతి అన్నారు. సైబరా బాద్ సీపీ గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం అవినాష్ మహంతి మాట్లాడుతూ..
DK Aruna: ఆ మూడు పార్టీ లు ఒక్కటే.. ఎవరు ఎవరితో కలిశారు అనేది ఇప్పుడు కనిపిస్తుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒకటే అని కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో దుస్ప్రచారమ్ చేసిందని మండిపడ్డారు.
KTR: ప్రభుత్వంను ఎలా నడుపుతారో ఇప్పుడు చూస్తామని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సాధ్యం కాని హామీలు ఇచ్చి ప్రజలను కాంగ్రెస్ మభ్య పెట్టిందని మండిపడ్డారు.
CM Revanth Reddy: తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కొత్త నిర్ణయాలతో దూకుడుగా వ్యవహరిస్తోంది.
Kotha Prabhakar: బీఆర్ఎస్ నేత, మెదక్ పార్లమెంట్ సభ్యుడు కోట ప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఇవాళ ఢిల్లీ వెళ్లిన ప్రభాకర్ రెడ్డి.. పార్లమెంట్ లో లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాతో భేటీ అయ్యారు.
Telangana Speaker: స్పీకర్ ఏకగ్రీవ ఎన్నికకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు తెలిపింది. స్పీకర్ నామినేషన్ కి సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పలువురు మంత్రులు హాజరు కానున్నారు.
CP Kottakota Srinivas Reddy: సినీ పరిశ్రమ పెద్దలలో సమావేశం పెట్టీ డ్రగ్స్ నిర్మూలన పై మాట్లాడుతానని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇవాళ సీపీగా శ్రీనివాస్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.
Revanth Reddy: అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చిన కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణలో మిగిలిన నాలుగు హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది.