-
TS Vs AP: తెలంగాణలో ఏపీ పోలీసుల వ్యవహారం.. ఉద్యోగానికి సెలవు పెట్టి గంజాయి స్మగ్లింగ్
TS Vs AP: నేరాలను అరికట్టాల్సిన పోలీసులే అడ్డదారులు తొక్కి నేరస్తులుగా మారారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఉద్యోగానికి సెలవుపై వెళ్లి గంజాయి స్మగ్లింగ్‌కు యత్నించిన ఉదంతం తెలంగాణలో వెలుగు చూసింది. -
Kishan Reddy: గ్రూప్-1 నోటిఫికేషన్ ఎప్పుడు?.. ప్రభుత్వానికి కిషన్ రెడ్డి ప్రశ్న?
Kishan Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హామీ ప్రకారం నిన్న ఫిబ్రవరి 1న గ్రూప్-1 నోటిఫికేషన్ రాకపోవడంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. అట్టహాసంగా వార్తాపత్రికల మొదటిపేజీలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది కదా.. -
Mason Jobs: డిమాండ్ అలా ఉంది మరి..! తాపీ మేస్త్రీయా మజాకా..! వార్షిక వేతనం రూ.4.47 లక్షలు
Mason Jobs: తాపీ మేస్త్రీకి నెలవారీ ఆదాయం ఎంత? రోజుకు రూ. 1000 నుంచి 1500 ధరించినా.. రూ. 30-40 వేలు. ఒక్కరోజు కూడా మిస్ కాకుండా పనికి వెళ్తాడు. కానీ అమెరికా కాన్సులేట్‌లో మేస్త్రీ ఉద్యోగానికి లక్షల్లో వేతనం ఇస్తున్నారు. -
Bandla Ganesh: గత ప్రభుత్వం పై బండ్ల గణేష్ ఫైర్.. అంత మాట అనేశాడు ఏంటి?
Bandla Ganesh: సినీ నిర్మాత బండ్ల గణేష్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమయ్యారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీ స్థానం నుంచి పోటీ చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. -
CM Revanth Reddy: పోరు గడ్డ నుంచి ప్రచార హోరు.. ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం
CM Revanth Reddy:ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి నుంచి కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం మోగించేందుకు కాంగ్రెస్ సిద్దమైంది. పార్లమెంట్ ఎన్నికల నేపద్యం లో సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనలో తొలి సభ ఇంద్రవెల్లిలో నిర్వహించనున్నారు. -
Hydrabad ORR: ఓఆర్‌ఆర్ చుట్టూ HMDA టౌన్‌షిప్‌లు.. మరింత పెరగనున్న భూముల ధరలు..!
Hydrabad ORR: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్‌ఆర్) చుట్టూ ఉన్న హెచ్‌ఎండీఏకు చెందిన ఖాళీ స్థలంలో ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను సృష్టించేందుకు టౌన్‌షిప్‌లు నిర్మించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. -
Males Special Bus Stopped: మూడు రోజుల ముచ్చటేనా?.. నిలిచిపోయిన ‘మేల్స్ స్పెషల్’ బస్సు
Males Special Bus Stopped: తెలంగాణ ప్రభుత్వం మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. అప్పటి నుంచి ఆర్టీసీ చరిత్రలోనే అత్యధికంగా ఆక్యుపెన్సీ పెరిగింది. -
Central Budget-2024: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులు.. రాష్ట్రానికి రూ.25,639 కోట్లు
Central Budget-2024: ఎవరైనా రోడ్డుపై ప్రమాదం జరిగినా, ఇంట్లో ఉన్నప్పుడు కుప్పకూలినా. కాల్ చేసిన నిమిషాల్లోనే కుయ్... కుయ్.. అంటూ మెరుపు వేగంతో దూసుకెళ్లింది.. -
Get to Gather: ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్.. ముఖ్య అతిథిగా సీఎం రేవంత్
Get to Gather: విధ్వంసమైన తెలంగాణను పునర్ నిర్మిద్దామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టు గెదర్ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. -
Hyderabad Street Dogs: హైదరాబాద్‌లో మరో విషాదం..చిన్నారిపై దాడి చేసి చంపేసిన వీధి కుక్కలు
Hyderabad Street Dogs: హైదరాబాద్‌లో వీధికుక్కల దాడిలో మరో చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. కుక్క కాట్లకు ఓ చిన్నారి బలైంది. ఇంటి వద్ద నిద్రపోతున్న చిన్నారిని రోడ్డుపై లాక్కేలి చంపేశాయి.
తాజావార్తలు
-
Bangladesh: బంగ్లాదేశ్ నూతన అధ్యక్షుడిగా మీర్జా ఫక్రుల్ ఎన్నిక
-
CM Vijay-Amit shah: నీట్ నుంచి తమిళనాడును మినహాయించండి.. సీఎం విజయ్ విజ్ఞప్తి
-
Supreme Court: జంతర్ మంతర్ ఘటనపై సుప్రీం కీలక నిర్ణయం.. జస్టిస్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో హైపవర్ ఎంక్వైరీ కమిటీ
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్‌లో ఇంటికి పండుగ లుక్.!
-
Gold Mine: ఆఫ్రికా దేశంలో ఘోరం.. బంగారు గని కూలి 100 మంది మృతి
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!