-
CM Revanth Reddy: వారికి మాత్రమే అవకాశం.. ఉద్యోగుల బదిలీలపై సర్కార్ కండిషన్..
CM Revanth Reddy: రాష్ట్రంలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. దీనికి సంబంధించిన ఫైలు సీఎం రేవంత్ రెడ్డి వద్దకు చేరినట్లు తెలుస్తోంది. -
Jayashankar Bhupally: తుపాకీతో బెదిరించి మహిళ కానిస్టేబుల్ పై ఎస్సై అత్యాచారం..
Jayashankar Bhupally: పోలీసులంటే ఓ నమ్మకం.. ప్రజల ప్రాణాలను కాపాడుతారనే భరోసా. కానీ సబ్ ఇన్‌స్పెక్టర్‌ని చూస్తే ఆ స్టేషన్‌లోని వారికి చిరాకు.. చూసిన ఆడవాళ్ళను అనుభవించేదాకా వదలడు. అందుకోసం ఎంతకైనా తెగిస్తాడు. -
Bandi Sanjay: నేడు కరీంనగర్ కు కేంద్రమంత్రి బండిసంజయ్.. షెడ్యూల్ ఇదీ..
Bandi Sanjay: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఇవాళ కరీంనగర్ వస్తున్నారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారి కరీంనగర్ విచ్చేస్తున్న బండి సంజయ్ కుమర్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికనున్నారు.. -
Komatireddy: సచివాలయంలో కోమటిరెడ్డి అధికారులతో సమీక్ష.. రాష్ట్ర రహదారులపై చర్చ
Komatireddy: రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ తెలంగాణ సచివాలయంలో ఉదయం 10 గంటలకు ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. -
Viral Fevers: వాతావరణంలో మార్పు.. పిల్లలపై విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్
Viral Fevers: ఫ్లూ వ్యాధులు టెన్షన్‌ను కలిగిస్తున్నాయి. వైరల్ ఫీవర్ బారిన పడి చిన్నారులు విలవిల లాడుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లలు ఈ వైరస్ బారిన పడుతున్నాయి. -
Astrology: జూన్ 19, బుధవారం దినఫలాలు
NTV Daily Astrology As on 19th June 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..? -
Adilabad: పోలీసు జాగిలం పదవీ విరమణ.. ఎమోషనల్ అయిన అధికారులు
Adilabad: నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు వెతకడం, పోలీసులే లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై దాడి చేయడం... ఇదీ జాగిలం తార పని. కానీ ఈ పనులు చేయడానికి వారికి చాలా శిక్షణ ఇవ్వాలి. -
Prof. Kodandaram: పోలవరం పూర్తి అయితే.. భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుంది..!
Prof. Kodandaram: పోలవరం పూర్తి అయితే భద్రాద్రి పవర్ ప్లాంట్ మునుగుతుందని ప్రొఫెసర్ కోదండరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ చీకట్లు అంటూ కేసీఆర్ వందల కోట్ల రూపాయలను నష్టం చేశారన్నారు. -
V. Srinivas Goud: తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలే మాకు ముఖ్యం..
V. Srinivas Goud: తెలంగాణ రాష్ట్రం ప్రయోజనాలే మాకు ముఖ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే నీళ్ళు, నీధులు, నియామకాలు కోసమన్నారు. -
Purchase of Electricity: ఛత్తీస్ గడ్ ఒప్పందం వల్ల 2600 కోట్ల నష్టం జరిగింది..
Purchase of Electricity: ఛత్తీస్ గడ్ ఒప్పందం వల్ల 2600 కోట్ల నష్టం జరిగిందని విద్యుత్ అధికారి రఘు అన్నారు. భద్రాద్రి, యాదాద్రి విద్యుత్ సంస్థల నిర్మాణం, ఛత్తీస్ గడ్ విద్యుత్ కొనుగోళ్ల పై ఎల్.నరసింహారెడ్డి విచారణ కొనసాగుతుంది.
తాజావార్తలు
-
Deepika Padukone Spirit Exit: లాభాల్లో 10% వాటా డిమాండ్, లీక్స్.. ప్రణయ్ వంగ సంచలన వ్యాఖ్యలు!**
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్‌తో అదిరిపోయే ఇయర్‌బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?