-
B. Vinod Kumar: బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయింది..!
B. Vinod Kumar: బీహార్, గుజరాత్ నుండీ నీట్ పరీక్ష పత్రం లీక్ అయిందని మాజి ఎంపీ వినోద్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నీట్ పరీక్ష పై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతుందన్నారు. -
Jeevan Reddy: మేము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉంది..
Jeevan Reddy: మేము ఇచ్చిన హామీల అమలుకు ఐదేళ్ల గడువు ఉందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. విద్యుత్ కొనుగోళ్ల అక్రమాలు బయటకీ వస్తున్నాయని తెలిపారు. -
Lover Attack: పాత బస్తీలో దారుణం.. కత్తిపీటతో ప్రియురాలిని గొంతు కోసిన ప్రియుడు..
Lover Attack: పాత బస్తీలో దారుణం చోటుచేసుకుంది. ప్రియురాలిపై ప్రియుడు కత్తిపీటతో దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది. పాత బస్తీలో ఛత్రినాకలో తల్లీతో పాటు శ్రావ్య ఛత్రినక ఎస్ఆర్టీ కాలనీ లో నివాసం ఉంటుంది. -
Dog Attack: మహబూబాబాద్‌లో దారుణం.. నెలల పసికందును చంపిన కుక్కలు
Dog Attack: కుక్కల దాడితో 42 రోజుల పసికందు మృతి చెందిన సంఘటన మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం మేడిపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. దర్శనం వెంకన్న రేణుక దంపతుల మగ శిశువు తీసుకొని గత రెండు రోజుల క్రితం అమ్మమ్మ ఊరు అయినా మడిపల్లి గ్రామానికి వచ్చారు.. -
CM Revanth Reddy: నేడు మల్లేపల్లి ఐటీఐలో ఏటీసీలకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన..
CM Revanth Reddy: ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా యువతను తీర్చిదిద్దేందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం కసరత్ చేస్తుంది. ఐటీఐలను ఆధునిక సాంకేతిక కేంద్రాలుగా (ఏటీసీ) మార్చాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. -
Damodar Raja Narasimha: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ..
Damodar Raja Narasimha: ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన వరం యోగ అని ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. -
IMD warning: నేడు ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక
IMD warning: పశ్చిమ, నైరుతి దిశల నుంచి తెలంగాణ వైపు దూసుకుపోతోందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు కొన్ని చోట్ల, రేపు కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు. -
MLC Kavitha: తీహార్ జైల్లో వున్న కవితతో మాజీ మంత్రులు ములాఖత్..
MLC Kavitha: ఢిల్లీ మద్యం కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అయి మూడు నెలలు కావస్తోంది. తీహార్ జైలులోని 6 కాంప్లెక్స్‌లో కవిత 80 రోజులుగా ఉంటున్నారు. -
TG PGECET 2024: నేడే తెలంగాణ పీజీఈసెట్ ఫలితాలు విడుదల..
TG PGECET 2024: తెలంగాణ స్టేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (PGSET) 2024 పరీక్ష ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. -
Yadagirigutta: యాదగిరిగుట్టలో ప్రారంభమైన గిరి ప్రదక్షిణ..
Yadagirigutta: యాదగిరిగుట్టలో శ్రీ లక్ష్మీనరసింహ స్వామి గిరి ప్రదక్షిణ అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గిరి ప్రదక్షిణను ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, ఈఓ భాస్కరరావు ప్రారంభించారు.
తాజావార్తలు
-
Erravalli Case : ఎర్రవల్లి పసుపు నీళ్ల వివాదంలో ప్రభుత్వానికి షాక్
-
ICC Rankings: ఆసియా కప్ దెబ్బకు ఐసీసీ ర్యాంకింగ్స్ తారుమారు.. టాప్‌లోకి దూసుకెళ్లిన ఇండియన్ ప్లేయర్స్..
-
Chandrasekhar Reddy: గేట్లు బద్దలు కొట్టి, సెక్యూరిటీని బెదిరించి.. అల్లు అర్జున్ మామ దౌర్జన్యం..?
-
Saudi-Israel: హౌతీల నుంచి భారీ ముప్పు.. ఇజ్రాయెల్ సాయం కోరిన సౌదీ!
-
Irctc Tickets Booking: OpenAI మరో సంచలనం.. ఏఐతో ఆటోమేటిక్‌గా రైలు టికెట్లు బుకింగ్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?