-
Gadwal Politics: హాట్ హాట్ గద్వాల్ రాజకీయాలు.. సెల్ టవర్ ఎక్కి వ్యక్తి హల్‌చల్
Gadwal Politics: గద్వాల్ రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. దీంతో గద్వాల్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లోకి చేరేందుకు రంగం సిద్ధం అయ్యిందనే వార్త గద్వాల్ వినూత్న పరిమాణాలకు దారితీసింది. -
Minister Seethakka: పార్లమెంట్ లో అల్లూరి విగ్రహంపై కేంద్రానికి సీతక్క విజ్ఞప్తి..
Minister Seethakka: అల్లూరి విగ్రహ ఏర్పాటు కోసం కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేలా తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలని మంత్రి సీతక్క తెలిపారు. ట్యాంక్ బండ్ మీద జరుగుతున్న అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో సీతక్క పాల్గొన్నారు. -
Thummala Nageswara Rao: ఆఫీస్ ఖాళీ.. నిన్న కోమటి రెడ్డి.. నేడు తుమ్మల.. ఆకస్మిక తనిఖీలు..
Thummala Nageswara Rao: తెలంగాణ రాష్ట్రంలో వివిధ శాఖల పనితీరుపై ప్రత్యేక దృష్టి సారించనున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఉదయం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు వ్యవసాయ కార్యాలయంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. -
Balkampet Yellamma: ఈనెల 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. నేటికీ ప్రకటించని జాబితా..
Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ నెల 9న వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిపై దృష్టి సారించడంతో ఇక్కడ ఏర్పాట్లూ నెమ్మదిగా సాగుతున్నాయి. -
TG BJP Meeting: టీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి ముహుర్తం ఫిక్స్..
TG BJP Meeting: 2024 పార్లమెంట్ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను 8 సీట్లు గెలుచుకుని బీజేపీ అందరినీ ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే. -
Amrapali Kata: రహదారులపై తనిఖీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆన్ డ్యూటీ..
Amrapali Kata: ఐఏఎస్ అధికారులంతా కార్యాలయాలకే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పర్యటించాలని ప్రభుత్వ శాఖల కార్యదర్శులు, సీనియర్ ఐఏఎస్ అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించిన సంగతి తెలిసిందే. -
Hyderabad Bonalu: బోనం ఆధ్యాత్మిక సంబురం.. ఆరోగ్య రహస్యం కూడా..
Hyderabad Bonalu: మనిషికి ప్రకృతితో విడదీయరాని బంధం ఉంది. పంచభూతాలతో రూపొందించబడిన ఈ శరీరాన్ని మానవాతీత శక్తి నడిపిస్తుందని నమ్ముతారు. అందుకే జననం, జీవితం, మరణం అన్నీ చిత్రవిచిత్రాలే. -
MLA Mahipal Reddy: మహిపాల్ రెడ్డి కి చెందిన కోటి విలువైన బంగారం స్వాధీనం చేసుకున్న ఈడీ..
MLA Mahipal Reddy: పీఎంఎల్ఏ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి చెందిన 1.2 కేజీల బంగారాన్ని ఈడీ స్వాధీనం చేసుకుంది. అక్రమ మైనింగ్‌పై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణలో ఉంది. -
B.Krishna Mohan: బీఆర్ఎస్ కు మరో షాక్.. కాంగ్రెస్‌లోకి గద్వాల ఎమ్మెల్యే..?
B.Krishna Mohan: లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూసిన బీఆర్‌ఎస్ పార్టీకి భారీ షాక్ తగలనుంది. కారు గుర్తుపై గెలిచిన గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. -
Boyfriend Harassment: నా చావుకు అతడే కారణం.. యువతి సూసైడ్ నోట్ వైరల్..
Boyfriend Harassment:అతనికి భార్య ఉంది.. అయినా కూడా వేరే యువతితో ప్రేమాయణం నడిపాడు. నీకు భార్య ఉంది అయినా నాతో ప్రేమించడం ఏంటని ప్రశ్నించినా... నాకు నువ్వే కావాలని మాయమాటలతో నమ్మించాడు.
తాజావార్తలు
-
Mukesh Kumar: టీమిండియా పేసర్‌కు బంపర్ ఆఫర్.. ఇదే మొదటిసారి!
-
Group 1 Notification 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల..
-
South Movies: ఈ వారం థియేటర్లలోకి రాబోతున్న క్రేజీ సౌత్ సినిమాలు!
-
Emerging Stars: వైభవ్ నుంచి లెగ్జాండ్రా ఈలా వరకు.. ఆసియా క్రీడల్లో మెరవనున్న ఆరుగురు యువ సంచలనాలు వీరే!
-
RRB Paramedical Recruitment 2026: రైల్వేలో 590 పారామెడికల్ ఉద్యోగాలు.. అర్హత, జీతం, ఫీజు, దరఖాస్తు తేదీలు ఇవే
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!