Balkampet Yellamma: ఈనెల 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం.. నేటికీ ప్రకటించని జాబితా..
- ఈ నెల 9న బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం..
- నెమ్మదిగా సాగుతున్న పనులు..
- మంత్రి పొన్నం ప్రభాకర్ ఏర్పాట్లు పరిశీలించాలని కోరుతున్న స్థానికులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balkampet Yellamma: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం ఈ నెల 9న వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసి దానిపై దృష్టి సారించడంతో ఇక్కడ ఏర్పాట్లు సాగుతున్నాయి. అయితే.. అమ్మవారికి కల్యాణానికి 15 రోజుల ముందే ఆలయ పరిసరాల్లో ఏర్పాట్లు జాగ్రత్తగా చేయాల్సి ఉండగా ఆలయ అధికారుల అవగాహనా రాహిత్యం, ప్రజాప్రతినిధుల ఉదాసీనతతో ఆలయ అధికారులు ప్రచారం లేకుండా వ్యవహరిస్తున్నారని భక్తులు మండిపడుతున్నారు. ఎల్లమ్మ కల్యాణానికి ఉత్సవ కమిటీ ప్రారంభం కావాల్సి ఉండగా నేటికీ ప్రారంభం కాలేదు. కాగా.. ఈసారి 15 మంది మాత్రమే ఉత్సవ కమిటీని ఏర్పాటు చేయగా వారి జాబితాను నేటికీ ప్రకటించలేదు. దీంతో గందరగోళం నెలకొంది.
Read also: Zebra Satyadev First Look : జీబ్రా నుండి సత్యదేవ్ ఫస్ట్ లుక్ రిలీజ్..
Also Read
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ఈ కమిటీని ప్రకటించాలని పొన్నం ప్రభాకర్ ఆదేశాల కోసం పన్నుల శాఖ అధికారులు ఎదురుచూస్తున్నారు. ఆలయ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు బల్కంపేటలో ఎల్లమ్మ కళ్యాణానికి వచ్చే దంపతులకు టిక్కెట్టు ధర రూ.2,500గా నిర్ణయించి విక్రయించేవారు. ఈసారి ఎన్ని టిక్కెట్లు ఖరారయ్యాయి. ఎంత మంది భక్తులకు అమ్ముడు పోయిందన్న దానిపై స్పష్టత లేదు. స్థానికులు వెళ్లి కల్యాణ టిక్కెట్లు అడిగితే పూర్తిగా అమ్మేశారన్నారు. దీంతో సూపరింటెండెంట్‌తో ఈఓ వాగ్వాదానికి దిగుతున్నారు. ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ రంగంలోకి దిగి ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లపై దృష్టి సారించి ఉత్సవ కమిటీ ఏర్పాటుకు ఆమోదం తెలపాలని పలువురు స్థానికులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
Amrapali Kata: రహదారులపై తనిఖీలు.. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆన్ డ్యూటీ..
తాజావార్తలు
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
-
iQOO Neo 12: iQOO Neo 12 లాంచ్‌కు రెడీ?.. గీక్‌బెంచ్‌లో 16GB RAMతో లిస్టింగ్.. 9,000mAh బ్యాటరీ?
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!