Uttam Kumar: ఉమ్మడి కరీంనగర్ ఇంచార్జీ మంత్రిగా కాస్త ఆలస్యంగా వచ్చానని నీటిపారుదల, పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. గత పదేళ్లుగా ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు నీళ్ల కోసం కాకుండా పైసల కోసం కట్టారన్నారు.
Vikarabad: వికారాబాద్ లో దోమ మండల ప్రజలు రోడ్డెక్కారు. రోడ్డు అంతా గుంతలమయంతో ఇబ్బంది పడుతున్నామని వాపోయారు. వర్షాకాల సమయంలో ఉన్న ఇబ్బందులు చాలవు అన్నట్లు వాటికి తోడుగా రోడ్లపై గుంటలతో ప్రజలు, వాహనదారులు, ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపూర్ గ్రామ మధ్యలో ఉన్న BT రోడ్ గత 10 సంవత్సరాలుగా గుంతలు ఏర్పడి ప్రజలందరు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. గతంలో గ్రామపంచాయతీ నిధులతో కొంత మరమ్మతులు చేసినప్పటికీ మళ్ళీ తిరిగి గుంతలు ఏర్పడుతున్నాయి. […]
Banjara Hills: తెలంగాణలో విద్యుత్ బిల్లుల బకాయిలకు వెళ్ళిన యువకుడి షాక్ తగిలింది. బకాయిలు చెల్లించమంటే భూతులు తిడుతూ పొట్టు పొట్టు కొట్టారు. ఎందుకని ప్రశ్నించినా కూడా అతనిపై ఇద్దరు యువకులు విచక్షణా రహితంగా దాడి చేశారు. ఈ ఘటన నగరంలో సంచలనంగా మారింది.
Prevention Dogs: తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కలతో నగర ప్రజలు భయాందోళనకు గురి అవుతున్నారు. బయటకు రావాలంటే జంకుతున్నారు. చిన్న పిల్లలు కనిపిస్తే చాలు విచక్షణారహితంగా ...
Telangana Assembly: రాష్ట్ర శాసనసభ మూడో సమావేశాలు ఈ నెల 23న ఉదయం 11 గంటలకు ప్రారంభం కానున్నాయి. 24వ తేదీ మరుసటి రోజు ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
Telangana Projects: నాగార్జున సాగర్ ఎడమ కాలువ నుండి నీటి విడుదల చేసారు ప్రాజెక్టు అధికారులు. తాగునీటి అవసరాల కోసం మాత్రమే ఈ నీటిని విడుదల చేశారు అధికారులు.
Rajanna Sircilla: గత కొన్నేళ్లుగా వాయిదా పడుతూ వస్తున్న ఉపాధ్యాయుల బదిలీలకు తెరపడింది. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఏళ్ల తరబడి విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులు బదిలీపై వెళ్తున్నారు.
High Alert: ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలకు తోడు బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అనంతారం, కవాడిగుండ్ల, తండాలోని చెరువులు, కుంటలు కోతకు గురవుతున్నాయి.