NTV Daily Astrology As on 04th Aug 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
LB Nagar Crime: ఈ మధ్య కాలంలో చాలా మంది చిన్న చిన్న కారణాలకు ఎదుటి వారిపై కోపం తెచ్చుకుని వారిపై దాడులకు పాల్పడుతున్నారు. మరి కొందరైతే ప్రాణాలు తీయడానికి వెనుకాడటం లేదు.
Suryapet Crime: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
KTR Tweet: రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ‘ఉద్యోగ క్యాలెండర్’పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు స్పందించారు. ఉద్యోగాలపై ఇచ్చిన హామీని నెరవేర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందని రాహుల్ గాంధీపై తీవ్రంగా మండిపడ్డారు.
Ponguleti Srinivasa Reddy: గత ప్రభుత్వం 10 ఏళ్లలో ఒక లక్ష ఇండ్లు మాత్రమే కట్టిందని రెవెన్యూ, ఐ అండ్ పీఆర్, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
IAS officers Transferred: తెలంగాణలో ఐఏఎస్ అధికారుల బదిలీ ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో 8మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
Children's Memory: పిల్లల జ్ఞాపకశక్తి వారు తీసుకునే ఆహారంపై ఆధారపడి ఉంటుంది. విద్య , వ్యక్తిగత ఎదుగుదలకు జ్ఞాపకశక్తి చాలా అవసరం. అలాంటి విలువైన జ్ఞాపకశక్తిని కొన్ని పద్ధతుల ద్వారా మెరుగుపరచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
TG High Court Serious: వీధికుక్కల దాడులపై తెలంగాణ హైకోర్టు మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేసింది. అమాయలకుపై కుక్కల దాడులు, వాటి నియంత్రణ చర్యలపై సమావేశాలు, సూచనలతో సరిపెట్టకుండా సమగ్ర కార్యాచరణ అవసరమని తేల్చిచెప్పింది.
SR Nagar Hostel: ఎస్సార్ నగర్ లో హాస్టల్స్ కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ గుట్టు రట్టయింది. దీంతో ఎస్సార్ నగర్ లోని వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసింది.