SR Nagar Hostel: ఎస్ ఆర్ నగర్ లో హాస్టల్ లో డ్రగ్స్ కలకలం..
- హైదరాబాద్ లోని ఎస్ ఆర్ నగర్ లో హాస్టల్ లో డ్రగ్స్ కలకలం..
- వెంకట్ బాయ్స్ హాస్టల్ లో 12 లక్షలు విలువ చేసే డ్రగ్స్ పట్టివేత..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SR Nagar Hostel: ఎస్సార్ నగర్ లో హాస్టల్స్ కేంద్రంలో గంజాయి, డ్రగ్స్ గుట్టు రట్టయింది. దీంతో ఎస్సార్ నగర్ లోని వెంకట్ బాయ్స్ హాస్టల్లో ఎక్స్చేంజ్ ఎన్ఫోర్స్మెంట్ సోదాలు చేసింది. ఈ సోదాల్లో హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను హాస్టల్ లో పట్టుకున్నారు. వారి వద్ద నుండి సుమారుగా 12 లక్షలు విలువ చేసే డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. 250 గ్రాముల గంజాయి ,115 గ్రాముల ఎం.డి.ఎం.ఏ డ్రగ్స్ పట్టుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాలోని ముగ్గురు కీలక వ్యక్తులు మోహిత్ రావు, పసుపులేటి, రవూఫ్ లను అరెస్టు చేశారు. బెంగళూరు నుండి డ్రగ్స్ తీసుకొచ్చి నగరంలో అమ్మకాలు కొనసాగిస్తున్నారని గుర్తించారు. రవూఫ్ కు నైజీరియా కు చెందిన నెగ్గెన్ వ్యక్తితో సంబంధం ఉండటంతో డ్రగ్స్ ను సరఫరా చేస్తూ.. హాస్టల్ లో కూడా అమ్ముతున్నట్లు గ్రహించారు.
Read also: Harish Rao: ఆయకట్టుకు నీళ్లు అందించండి.. ఉత్తమ్ కుమార్ కు హరీష్ రావు లేఖ..
Also Read
దీంతో పోలీసులకు కొందరు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంకట్ బాయ్స్ హాస్టల్లో సోదాలు చేయగా డ్రగ్స్, గంజాయి కథ వెలుగులోకి వచ్చింది. అయితే దీనిపై ప్రైవేట్ హాస్టల్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, కాలని ప్రెసిడెంట్ నిర్ఘాంత పోయారు. హాస్టల్స్ లో డ్రగ్స్ దొరకడం మొదటిసారి వింటున్నామని షాక్ అయ్యారు. హాస్టల్స్ లో గదులు అద్దెకు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. హాస్టల్ లోకి కొత్త వ్యక్తుల రాకుండా చూసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చి చదువుకోవడం, ఉద్యోగాలు చేసుకోవడం చేస్తుంటారని అన్నారు. కొంత మంది మూలంగా వీరందరి భవిష్యత్ చీకటి మాయం అవుతుందని తెలిపారు. పబ్‌లు, హోటల్స్‌లో డ్రగ్స్ విన్నాము, ఇప్పుడు ఏకంగా హాస్టల్ వరకు విస్తరించిందంటే చాలా ప్రమాదంగా మారిందని దీనిపై భయాందోళన చెందామని తెలిపారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలనికోరారు.
Employment: వ్యవసాయ రంగంలో 25 కోట్ల మందికి ఉపాధి.. 17 ఏళ్లలో అత్యధికం
తాజావార్తలు
-
Virat Kohli: కోహ్లీపై రూ.5 కోట్ల ఆరోపణలు.. స్పందించిన విరాట్ టీమ్.. అసలు ఏం జరిగిందంటే..?
-
Naman Dhir: ముంబై ఇండియన్స్ అద్భుతం.. ఆ రూల్ వల్లే బౌలింగ్ చేయడం లేదు!
-
Anil Ravipudi: డైరెక్షన్, డ్యాన్స్, మిమిక్రీ.. ఇప్పుడు సింగింగ్.! టాలెంట్ నెక్స్ట్ లెవెల్ అంతే..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
ట్రెండింగ్
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!