Hyderabad Metro: ప్రతిరోజూ లక్షల మంది ప్రయాణించే వ్యవస్థ హైదరాబాద్ మెట్రో.. అలాంటి కంపెనీ అధికారిక ఎక్స్ (ట్విట్టర్) ఖాతాను కొందరు దుర్మార్గులు హ్యాక్ చేశారు.
erabad Crime: తెలుగు రాష్ట్రాల్లో ఓ గజ దొంగ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టాడు. పోలీసులకు దొరక్కుండా.. ఆనవాలు వదలకుండా చోరీల్లో సిద్దహస్తుడు. ముసుగులు, విగ్గులు ధరించి మహిళ వేషంలో దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ గా మారాడు.
Gachibowli-Nursing Student: గచ్చిబౌలి రెడ్ స్టోన్ రూంలో నర్సింగ్ విద్యార్థి శృతి ఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. దీనిపై 3 రోజుల దర్యాప్తులో భాగంగా శృతిది ఆత్మహత్యే అని పోలీసులు తేల్చి చెప్పారు.
Traffic Diversion: మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఇవాళ నగరంలోని పలు ప్రాంతాల్లో ఊరేగింపులు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.