NTV Daily Astrology As on 23rd Sep 2024: ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉంటుంది..? ఏ రాశివారికి ఏ సమయం కలిసి వస్తుంది..? ఎవరు శుభకార్యాలకు శ్రీకారం చుట్టాలి..?
Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు.
KTR: చిత్తశుద్ధి ఉంటే.. హైకోర్ట్ సీజే దగ్గరకు మంత్రి పొంగులేటి నాతో రావాలి.. టెండర్లలో తప్పులేమీ జరగలేదంటే.. రాజకీయ సన్యాసం చేస్తానని మంత్రి పొంగులేటి కి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
Robbery: సిద్దిపేటలో ఈ నెల 18న నయిమ్ మియా జ్యువెలరీ షాపులో జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. జల్సాల కోసం దొంగతనాలకు పాల్పడుతున్న షణ్ముఖ రెడ్డి అనే వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు.
Yadagirigutta: యాదగిరిగుట్టపై దాదాపు 200 వరకు గదులను భక్తుల బసకు ఏర్పాట్లు చేపట్టారు. లక్ష్మీ నరసింహస్వామి ఆలయానికి వచ్చే భక్తులు వసతి పరంగా తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో..
Atrocious: హైదరాబాద్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై అత్యాచారం చోటుచేసుకుంది. రన్నింగ్ ప్రైవేట్ బస్సులో ఈనెల 18 న ఘటన జరగగా.. 21న చౌటుప్పల్ పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.