Bandi Sanjay: డ్రగ్స్ కేసు విచారణ ఏమైంది.. బండి సంజయ్ హాట్ కామెంట్స్..
- కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్..
- డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు..
- కాంగ్రెస్- బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bandi Sanjay: కేంద్రమంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ కేసు విచారణ ఏమైందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఒప్పందం ఉందని కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వ అక్రమాలపై ఎందుకు విచారణ జరపడం లేదని ప్రశ్నించారు. ఓవైసీలకు, ఎంఐఎంకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. ఒవైసీ కాలేజీలో ఓ ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓవైసీల ఉగ్ర లింకులపై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయని బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ కి ఇస్లాం ఫోబియో ఉందని ఓవైసీ అంటున్నారని మండిపడ్డారు. 15 నిమిషాలు టైం ఇస్తే నరికి చంపుతాం అన్నవారికి హిందూ ఫోబియో ఉందా..? అని ప్రశ్నించారు. గో మాంసం తినాలని మజా అని అన్నది ఓవైసీ అని మండిపడ్డారు.
ఓవైసీ కాలేజీలో ఒక ఫ్యాకల్టీ ఉగ్రవాది ఉన్నాడన్నారు. మదర్సాల్లో ఉగ్రవాదులు ఉన్నారన్నారు. సెక్యులర్ జపం చేస్తున్న ఓవైసీ హిందూ పండగలు ఏ ఒక్కటీ చేసుకోడు ఎందుకు…? అని ప్రశ్నించారు. మేము మా హిందువులం సెక్యులర్స్ పీర్ల పండగ జరుపుతామన్నారు. ఓవైసీలకు, ఎంఐఎంకి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయన్నారు. వారి ఉగ్ర లింకుల పై మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. అమృత్ స్కీం లో అవినీతి జరిగిందని కేటీఆర్ అంటున్నాడు బీజేపీ పై ఆరోపణలు చేస్తున్నాడన్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటి.. ఓటుకు నోటు, కేసు ఏది.. ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైందన్నారు. కాంగ్రెస్ కి బీఆర్ఎస్ కి లోపాయకారి అంగీకారం ఉందన్నారు. అమృత్ స్కీం అవినీతి పై ఆధారాలు ఇవ్వండి విచారణ జరిపి కేంద్రం చర్యలు తీసుకుంటుందన్నారు.
Hydraa Update: కూకట్ పల్లి, అమీన్ పూర్.. హైడ్రా అప్డేట్ ..
Also Read
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!