YS Jagan: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. పార్టీ నేతలకు వైఎస్ జగన్ దిశానిర్దేశం
- పార్టీ రీజినల్ కో-ఆర్డి నేటర్లు, జిల్లా అధ్యక్షులతో జగన్ వీడియో కాన్ఫరెన్స్..
- మొంథా తుఫాను దెబ్బకి నష్టపోయిన పంట వివరాలను తెలుసుకోనున్న జగన్..
- బాధితులకు ప్రభుత్వం నుంచి సాయం అందేలా ఒత్తిడి తీసుకొచ్చేలా జగన్ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan: మొంథా తుఫాను నేపథ్యంలో ఇవాళ (అక్టోబర్ 30న) తాడేపల్లిలోని వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ రీజినల్ కో-ఆర్డీనేటర్లు, జిల్లా అధ్యక్షులతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. తుఫాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం లాంటి వివరాలను పార్టీ నేతలను అడిగి తెలుసుకోనున్నారు. అలాగే, బాధితులకు కూటమి ప్రభుత్వం నుంచి తగిన సాయం అందేలా ఒత్తిడి తీసుకు రావడంపై నాయకులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. ఇక, మొన్న తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న జగన్ పిలుపు మేరకు క్షేత్రస్థాయిలో చురుగ్గా పని చేసిన పార్టీ నేతలు, కేడర్.
Read Also: Murder: దారుణం.. అర్థరాత్రి యువకుడిపై కత్తులతో దాడి.. హత్య
Also Read
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- CM Chandrababu : వచ్చే కాన్ఫరెన్స్ నాటికి 100 శాతం కనెక్టివిటీ ఉండాల్సిందే
- CM Chandrababu : కలెక్టర్లకు చంద్రబాబు బిగ్ టార్గెట్.. న్యూ ఏజ్ గవర్నెన్స్‌పై ఫోకస్
- Bolishetti Srinivas: ఎమ్మెల్యే బొలిశెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు.. పవన్ వల్లే కాపులకు విలువ.. 50-60 సీట్ల లక్ష్యం..!
అయితే, తుఫాను బాధితులకు శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకూ ఉన్న వైసీపీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు అండగా నిలిచారు. ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడ, వారికి ఆహారం అందించడంతో పాటు తుఫాను వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నష్టపోయిన బాధితులకు భరోసా ఇవ్వడంతో పాటు వివరాలు సేకరించారు. తుఫాను నష్టంపై పూర్తి వివరాలను వీడియో కాన్ఫరెన్స్ లో వైఎస్ జగన్ కు పార్టీ నేతలు వివరించనున్నారు.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?