What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
- దేశంలో 5 రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలకు నేడు ఫలితాలు వెలువడనున్నాయి. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవాల ఎన్నికల ఫలితాలు ఈ రోజు తెలియనున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. యూపీలో 403 అసెంబ్లీ స్థానాలకు కౌంటింగ్ జరుగనుంది.
- హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.54,300 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.49,800లుగా ఉంది. అలాగే కిలో వెండి రూ.76,700లుగా ఉంది.
- నేడు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎండీ రుహుల్లా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
- పోలాండ్ నుంచి నేడు భారత్ సుమీ బృందం రానుంది. వార్ కారణంగా వారం క్రితం చిక్కుకున్న విద్యార్థులను క్షేమంగా ఇండియాకు తీసుకురానున్నారు.
- నేడు కేఈఆర్‌ఎంబీ త్రిసభ్య కమిటీ సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ ఇరిగేషన్ అధికారులు హజరుకానున్నారు. ఈ సమావేశం వర్చువల్‌గా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఏపీ, తెలంగాణ నీటి కేటాయింపులపై చర్చించనున్నారు.
- నేడు రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగనున్నాయి. ఏపీ మాజీ సీఎం రోశయ్య మృతికి నేడు అసెంబ్లీలో సంతాప తీర్మానం చేయనున్నారు. అంతేకాకుండా నేడు హిందూధార్మిక చట్టంలో సవరణ, ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు పెంపు, మద్యం అమ్మకాల చట్టంలో సవరణలకు సంబంధించిన మూడు బిల్లులను ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.
- తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర కేసు నిందితులకు నేడు రెండో రోజు కస్టడీ విచారణ కొనసాగనుంది.
Also Read
- Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
- Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవానికి కట్టుదిట్టమైన భద్రత.. 7000 మంది పోలీసులతో భారీ బందోబస్తు!
- TTD Employees: టీటీడీలో భారీగా ఉద్యోగుల పదవీ విరమణ.. కీలక విభాగాల్లో సిబ్బంది కొరత!
- Sai Krishna Lockup Death Case: సీఐ నాగరాజుపై సుదీర్ఘ విచారణ.. ప్రశ్నల వర్షం కురిపించిన SIT..
తాజావార్తలు
-
Omar Abdullah Divorce: విడిపోయిన సీఎం దంపతులు.. 17 ఏళ్ల ఎడబాటుకు సుప్రీంకోర్టు ముగింపు!
-
Anil Ravipudi: త్రివిక్రమ్‌ను అనిల్ రావిపూడి డామినేట్ చేసేశాడా?
-
Jinping: భారత్ పర్యటనకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. వచ్చేదెప్పుడంటే..!
-
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
-
Ambati Rambabu నారా లోకేష్ అక్రమాలకు పాల్పడ్డారు.. డీఎస్సీ పోస్టులు అమ్ముకున్నారు!
ట్రెండింగ్
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్‌కార్ట్‌లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్‌పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్‌లెస్ స్పోక్ వీల్స్‌తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!
-
24 క్యారెట్ బంగారంతో లగ్జరీ టచ్.. Caviar నుంచి ప్రత్యేక ఎడిషన్ల స్మార్ట్ ఫోన్స్ లాంచ్.!