What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
What’s Today:
* శ్రీహరికోట: నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వీ డీ1 రాకెట్ ప్రయోగం.. షార్ నుంచి ఉదయం 9:18 గంటలకు ప్రయోగించనున్న శాస్త్రవేత్తలు.. కక్ష్యలోకి చేరనున్న మైక్రోశాట్-2ఏ, ఆజాదీ శాట్
* ఢిల్లీలో నేడు నీతి ఆయోగ్ సమావేశం.. హాజరుకానున్న ఏపీ సీఎం జగన్.. సమావేశాన్ని బహిష్కరించిన తెలంగాణ సీఎం కేసీఆర్
* తిరుమల: ఇవాళ శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలకు అంకురార్పణ.. రేపటి నుంచి మూడు రోజులు పాటు పవిత్రోత్సవాలు.. రేపటి నుంచి మూడు రోజులు పాటు ఆర్జిత సేవలు రద్దు చేసిన టీటీడీ
* గుంటూరు: చేనేత దినోత్సవం సందర్భంగా నేడు మంగళగిరిలో నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించనున్న చేనేత భవనానికి శంకుస్థాపన చేయనున్న ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
* నేడు శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబికాదేవి అమ్మవారి ఆలయంలో స్వామి, అమ్మవార్లకు పల్లకి సేవ
* నేడు బాసరలో పర్యటించనున్న తెలంగాణ గవర్నర్ తమిళి సై.. ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అల్పాహారం చేసి అనంతరం అధికారులతో భేటీ కానున్న తమిళి సై
* తెలంగాణలో నేటి నుంచి ఎస్సై రాతపరీక్ష.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. మొత్తం 554 ఎస్సై ఉద్యోగాలకు నోటిఫికేషన్
* అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా నేడు భారత్-వెస్టిండీస్ మధ్య ఐదో టీ20.. రాత్రి 8 గంటలకు మ్యాచ్
Also Read
- Monsoon Update: నైరుతి రుతుపవనాల తిరోగమనం.. ఏపీలో వర్షాలపై ఐఎండీ కీలక ప్రకటన..
- Ganesh Chaturthi: మనవడితో కలిసి ప్రత్యేక పూజలు.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు..
- Sangameswara Temple: 5 వారాల్లోనే మారిన సీన్.. శ్రీశైలం డ్యామ్‌లో తగ్గుతున్న నీరు.. దర్శనమిస్తున్న సంగమేశ్వర ఆలయ శిఖరం..
- Korukonda Tragedy: వినాయక చవితి వేళ విషాదం.. కలువ పువ్వుల కోసం వెళ్లి ఇద్దరు మృతి
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్‌పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!