Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పై కలెక్టర్ అంబేద్కర్ ఫైర్..
- మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై కలెక్టర్ అంబేద్కర్ ఫైర్..
- తన ఒత్తిడి వల్లే అధికారులు సెలవులపై వెళ్తున్నారనేది అసత్య ప్రచారం..
- మంత్రి కొండపల్లి.. ఇంఛార్జ్ డీఆర్వో వద్ద ప్రస్తావించారు: కలెక్టర్ అంబేద్కర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Collector Ambedkar: మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వ్యవహారంపై విజయనగరం జిల్లా కలెక్టర్ అంబేద్కర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అధికారులు వ్యక్తిగత సెలవులపై వెళ్తున్నారు.. తన ఒత్తిడి కారణంగా వెళ్తున్నారని మంత్రి కొండపల్లి ఇన్ఛార్జ్ డీఆర్వో వద్ద ప్రస్తావించారు.. తన ఆదేశాలు లేకుండా మంత్రిని కలిస్తే కఠిన చర్యలే.. గ్రీవెన్ లో ఉన్న జిల్లా అధికారులకు కలెక్టర్ వార్నింగ్ ఇచ్చారు. ఉద్యోగాలు చేసుకుంటారా.. రాజకీయాల చేసుకుంటారా.. తేల్చుకోండి అని పేర్కొన్నారు. కొంత మంది అధికారులు సెలవులపై వెళ్తున్నారు.. దీనిని కొందరు వక్రీకరిస్తున్నారు అని కలెక్టర్ అంబేడ్కర్ వార్నింగ్ ఇచ్చారు.
Read Also: IPL Final: ఐపీఎల్ ఫైనల్‌పై రాజకీయం.. బీసీసీఐ నిర్ణయంపై తృణమూల్ ఆగ్రహం..
Also Read
- Botsa Satyanarayana: ‘రూ.వెయ్యి, రూ.10 వేల పరిహారం కాదు’.. పంట నష్టంపై బొత్స కీలక డిమాండ్లు..
- Botsa Satyanarayana: రైతులను ఆదుకోవాలి.. పంట నష్టంపై బొత్స కీలక వ్యాఖ్యలు
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Botsa Satyanarayana Emotional: మరోసారి బొత్స కన్నీళ్లు.. అమర్నాథ్ వ్యాఖ్యలతో కన్నీటి పర్యంతం
ఇక, కలెక్టర్ వేధింపులు కారణంగా సెలవులపై వెళ్తున్నారని అసత్య ప్రచారం చేస్తున్నారు అని విజయ నగర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ అంబేద్కర్ పేర్కొన్నారు. బదిలీల కోసం రాజకీయ నాయకులను ఉద్యోగులు కలుస్తున్నారా అంటూ ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఈ విషయం నా దృష్టికి వచ్చిందంటే ఊరుకునేదే లేదు అన్నారు. సక్రమంగా ఉద్యోగాలు చేసుకుంటే సరేసరి.. లేకుంటా నేను చెయ్యాల్సింది చేస్తాను అని కలెక్టర్ అంబేద్కర్ మండిపడ్డారు.
తాజావార్తలు
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
US-Iran: ‘‘మా దేశం నుంచి వెళ్లిపోండి’’.. ఇరాన్ దౌత్యవేత్తలకు అమెరికా షాక్.!
-
WhatsApp: వాట్సాప్ లో కొత్త సెక్యూరిటీ ఫీచర్.. AI కూడా మీ చాట్ చదవలేదట! Restricted Chat ఎలా పనిచేస్తుందంటే?
-
Smit Machchhar: ‘‘ఇజ్రాయెల్, భారత్.. ప్రపంచానికే హీరో’’.. స్మిత్ మచ్చర్‌కు నెతన్యాహు భారీ గౌరవం
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!