Vizag: విశాఖ వాసులకు గుడ్‌న్యూస్.. కానీ, జాగ్రత్త సుమీ..!
- విశాఖ వాసులకు తీరనున్న ట్రాఫిక్ కష్టాలు..
- ఏఐ సేవలతో రోడ్లపై వేడిఉండే సమయం తగ్గింపు..
- ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేస్తే తప్పించుకోలేరు..
- ఏఐ ద్వారా సెకన్లలోనే ఆటోమేటిక్‌గా చలాన్‌లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం విశాఖపట్నం… పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్యాలకు కేరాఫ్ అడ్రస్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టీల్ సిటీలో జటిలమైన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్. ఇక్కడ చిక్కుకుంటే ఎదురయ్యే కష్టాలు అనుభవించిన వాళ్ళకే అర్థం అవుతాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడం, భౌగోళిక పరిస్థితులు కారణంగా ప్రైవేటు వాహనాల సంఖ్య ఏటికి ఏడాది పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ప్రతీ ఏటా పదివేల కొత్త వాహనాలు విశాఖ రోడ్లపైకి వస్తున్నాయి.
Read Also: Big Scam: దెయ్యాలకు లోన్లు రెన్యువల్, రుణమాఫీ..
Also Read
- Vizag Steel Plant Land Auction: విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల ఈ-వేలంలో సరికొత్త రికార్డు..
- AP High Court: విశాఖ స్టీల్ ప్లాంట్‌కు గనుల కేటాయింపు.. కేంద్ర, రాష్ట్రాలకు హైకోర్టు నోటీసులు
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Pakistan Spy Network: నేవీ, రక్షణ సంస్థలే టార్గెట్? ఏపీలో పాక్ స్పై నెట్వర్క్ తీవ్ర కలకలం..
అనకాపల్లి నుంచి అనందపురం వరకు ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను ప్రయోగత్మకంగా ప్రారంభించేందుకు పోలీస్ యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆటో నంబరు ప్లేట్ రికగ్నిషన్ టెక్నాలజీ కలిగిన కెమెరాలను సిగ్నలింగ్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేస్తారు. AI ఆధారంగా జంక్షన్‌లో ఎటు వైపు నుంచి ఎక్కువ వాహనాలు వస్తున్నాయో, వాటి సంఖ్య ఎంత ఉందో అంచనా వేస్తాయి. ఏ వైపునకు ఎక్కువ వాహనాలు వెళుతున్నాయో టెక్నాలజీ ద్వారా కాలిక్యులేట్ చేసుకొని సిగ్నలింగ్ సమయాన్ని ఆటోమేటిక్‌గా మార్చుకుంటాయి.
Read Also: 2492 Carat Diamond : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రం.. ఎన్ని క్యారెట్లో తెలుసా ?
అయితే, సిటీలో ఒక ఎండ్ నుంచి మరో ఎండ్‌కు చేరాలంటే పీక్ టైంలో మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. అదే AI ఆధారిత ట్రాఫిక్ రెగ్యులేటరీ సిస్టం ద్వారా.. వాహనాల సంఖ్య ఆధారంగా సిగ్నల్స్ ఆపరేట్ అవుతాయి. దీని కారణంగా ఎక్కువ సమయం రోడ్లపై వెయిట్ చేసే సమయం తగ్గనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విజువల్ పోలీసింగ్ కోసం వినియోగించే సిబ్బంది సంఖ్య తగ్గే అవకాశం ఉంది. AI ఆధారిత సేవలు విశాఖపట్నం వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఖచ్చితమైన ఊరట ఇస్తాయని పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సౌకర్యంతమైన ప్రయాణాన్ని అందిస్తుందో తేడా వస్తే అదే స్థాయిలో షాక్ ల మీద షాక్ లు తప్పవని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అడ్డగోలు డ్రైవింగ్ చేసే వాహనదారులకు ఇప్పటివరకు పోలీసులు, నిఘా కెమెరాలు గుర్తిస్తేనే ఫైన్ లు పడేవి. ఒక్కసారి AI ఎంట్రీ ఇస్తే ఎక్కడ ఎప్పుడు తప్పు జరిగినా ఆటోమేటిక్ చలానాలు నజనరేట్ అయిపోతాయి. ఇకపై విశాఖ రోడ్లపై ఉల్లంఘనలకు పాల్పడితే ఫైన్లు, కేసుల మోత తప్పదని హెచ్చరిస్తున్నారు.
తాజావార్తలు
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
Sai Pallavi Saree Look: “మేడం సార్.. మేడం అంతే”.. పింక్ చీరలో సహజ సౌందర్యంతో మనసు దోచుకున్న సాయి పల్లవి..
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
Yuzvendra Chahal: మద్యానికి బానిసయ్యా.. 26 రోజులు రిహాబ్ సెంటర్లో ఉన్నా.. చహల్ సంచలన వ్యాఖ్యలు!
-
KTR: ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు, అని ఎందుకు అంటున్నామో తెలుసా?
ట్రెండింగ్
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Pappu Chakodilu: స్వీట్ షాప్ స్టైల్ క్రిస్పీ ‘పప్పు చకోడీలు’.. ఇంట్లోనే పర్ఫెక్ట్గా సులువుగా ఇలా తయారు చేసుకోండి.!
-
కారుతో రోడ్డుపైనే కాదు, గాల్లోనూ ప్రయాణం.! Elon Musk సంచలన డెమో.. గాల్లోకి దూసుకెళ్లిన Tesla Roadster..
-
డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, పెర్ఫార్మన్స్.. ఐఫోన్ నుంచి గెలాక్సీ వరకు.. బెస్ట్ Foldable Phones ఇవే..!