AP Liquor Scam: లిక్కర్ కేసులో సిట్ జోరు.. నిందితుల ఆస్తుల వివరాలు సేకరణ
- ఏపీ లిక్కర్ కేసులో సిట్ జోరు
- నిందితుల ఆస్తుల వివరాలు సేకరణ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ జోరు పెంచింది. ఈ కేసులో అరెస్టైన ఏ1 కేసీరెడ్డి రాజశేఖర్‌రెడ్డి, ఏ8 చాణక్య ఆస్తుల వివరాలను సిట్ అధికారులు సేకరిస్తున్నారు. 2019-2024 సమయంలో కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలు ఇవ్వాలని రిజిస్ట్రార్ శాఖ ఐజీని సిట్ కోరింది. ఏపీ, తెలంగాణలో ఉన్న రెండు రాష్ట్రాల ఐజీ రిజిస్ట్రార్‌కు సిట్ లేఖలు ఇచ్చింది. కేసీరెడ్డి భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లుగా సిట్ గుర్తించింది. ఇక కేసీరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సన్నిహితుడు దిలీప్‌కు సిట్ నోటీసు ఇచ్చింది. కేసీరెడ్డి, చాణక్య చెప్పిన పనులను దిలీప్ చేసినట్టుగా సిట్ గుర్తించింది.
ఇది కూడా చదవండి: Tension : హయత్ నగర్ కోహెడలో ఉద్రిక్తత.. ప్లాట్స్ ఓనర్స్ లపై గొడ్డలి, రాళ్లతో దాడి
Also Read
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
ఇక ఈ కేసులో ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డిని సిట్ అధికారులు విచారించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఇదంతా జరుగుతోందని ఆయన ఆరోపించారు. మరోసారి విచారణకు పిలుస్తామని అధికారులు చెప్పినట్లుగా ఇటీవల మీడియాతో వెల్లడించారు.
ఇది కూడా చదవండి: BSF: అమృత్‌సర్‌లో ఉగ్ర కుట్ర భగ్నం.. భారీగా ఆయుధాల స్వాధీనం
తాజావార్తలు
-
Balakrishna – Koratala Siva: కొరటాల మూవీలో మైండ్ బ్లోయింగ్ ట్విస్ట్.. ఒకే ఫ్రేమ్‌లో ఇద్దరు బాలయ్యలు!
-
New Train Service: ఏపీ రైల్వే ప్రయాణికులకు శుభవార్త.. కొత్త రైలు వచ్చేసింది.. వారానికి 3 రోజులు..
-
CM Revanth Reddy: రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.. విద్య నుంచి ‘SIR’ వరకు ఫుల్ ఫైర్
-
Honor Smart Phone: 200MP కెమెరా, 11,000mAh బ్యాటరీ.. మార్కెట్లోకి కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్..
-
TG ECET: టీజీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల.. 96.04 శాతం ఉత్తీర్ణత..
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!