Vangalapudi Anitha: శాంతి భద్రతల విషయంలో రాజీలేదు.. డ్రగ్స్, గంజాయి లేకుండా చేస్తాం..
- ఐదేళ్లలో అన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయి..
- పోలీసులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించలేదు..
- టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో సీఎంను ఆదర్శంగా తీసుకోవాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vangalapudi Anitha: గత ప్రభుత్వంపై మరోసారి ఫైర్ అయ్యారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత.. ఐదేళ్లలో అన్నీ వ్యవస్థలు భ్రష్టు పట్టాయని విమర్శించారు..పోలీసులకు కావాల్సిన కనీస సౌకర్యాలు కల్పించటంలో గత ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు.. అయితే, టెక్నాలజీని ఉపయోగించుకోవటంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఆదర్శంగా తీసుకోవాలన్నారు.. భద్రత విషయంలో రాజీ లేకుండా పోలీసులు పనిచేస్తున్నారన్నారు.. ప్రజా ప్రతినిధులు కూడా ప్రజల భద్రత కోసం అంకితభావంతో ఉన్నారన్నారని పేర్కొన్నారు.. ప్రకృతి వైపరీత్యాలతో పాటు అత్యవసర సమయాల్లో పోలీసుల సేవలు హర్షణీయమన్నారు.. పెద్ద నగరాల్లో ట్రాఫిక్ సమస్యలు లేకుండా టెక్నాలజీని ఉపయోగించుకునేలా చర్యలు చేపడుతున్నామన్నారు.. బుడమేరు వరదలను కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు.. శాంతి భద్రతల విషయంలో రాజీ లేకుండా పోలీసులు పనిచేస్తున్నారన్నారని వెల్లడించారు.. ఇక, రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేసేందుకు అన్నీ మార్గాలు అన్వేషిస్తున్నామన్నారు ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత..
Read Also: Saraswati Power Plant Lands: ప్రభుత్వం కీలక నిర్ణయం.. సరస్వతీ ల్యాండ్స్ రద్దు..
Also Read
- Vizag, Vijayawada Metro Projects: విశాఖ, విజయవాడ మెట్రోరైల్‌పై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు..
- Andhra Pradesh Fuel Crisis: ఏపీలో పెట్రోల్, డీజిల్ కొరత.. బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు.. వాహనదారుల ఇక్కట్లు..
- V Srinivasa Rao: డీలిమిటేషన్‌పై చంద్రబాబు తప్పుడు ప్రచారం.. విభజన హామీల ప్రకారం ఇప్పటికే మనకు 225 సీట్లు పెరగాలి..
- YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
తాజావార్తలు
-
Redmi K100: 200MP కెమెరాతో రెడ్మీ K100 చవకైన స్మార్ట్‌ఫోన్.. 10,000mAh బ్యాటరీ!
-
IPL 2026: ఐపీఎల్ 2026లో మజా లేదు.. ఆ సమరం ఎక్కడ అంటున్న ఫాన్స్?
-
GR Gopinath: రూపాయికే విమాన టికెట్.. సామాన్యుడి విమాన కల నిజం చేసిన వ్యక్తి కథ ఇది! ఆయన ఎవరో తెలుసా?
-
AP Heatwave Alert: ఏపీలో ఎండల తీవ్రత.. వారం రోజుల పాటు హీట్‌వేవ్స్ హెచ్చరిక
-
Hyderabad Traffic Alert: ఉప్పల్ రింగ్ రోడ్డు క్లోజ్.. నగర, వరంగల్-హైదరాబాద్ ప్రయాణికులకు రూట్ మ్యాప్ ఇదే..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..