Dussehra 2025 – Durga Navratri: ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 నుంచి దసరా ఉత్సవాలు.. అమ్మవారు ఏ రోజు ఏ రూపంలో దర్శనమిస్తారంటే..?
- ఇంద్రకీలాద్రిపై సెప్టెంబర్ 22 - అక్టోబర్ 2 వరకు దసరా ఉత్సవాలు..
- ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ..
- సెప్టెంబర్ 29న మూలానక్షేత్రం..
- అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Dussehra 2025 – Durga Navratri: దసరా ఉత్సవాలకు సమయం రానేవచ్చింది.. విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో సెప్టెంబర్ 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు దసరా ఉత్సవాలు నిర్వహించనున్నారు.. ఈ సమయంలో.. ఒక్కో రోజు.. ఒక్కో అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. సెప్టెంబర్ 22న దసరా ఉత్సవాలు ప్రారంభంకానుండగా.. అక్టోబర్ 2వ తేదీన విజయదశమి రోజున ఉదయం 9.30 గంటలకు మహా పూర్ణాహుతితో ఉత్సవాలు ముగియనున్నాయి.. అదేరోజు సాయంత్రం 5 గంటలకు పవిత్ర కృష్ణానది యందు హంసవాహన తెప్పోత్సవం నిర్వహించనున్నారు.. ఇక, సెప్టెంబర్ 29న మూలానక్షేత్రం రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు..
Read Also: Heart Attack: షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలి.. 25 ఏళ్ల యువకుడు మృతి
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
అమ్మవారు ఏ రోజు.. ఏ అలంకారంలో దర్శనమిస్తారు..?
సెప్టెంబర్ 22 – బాలా త్రిపురసుందరీ దేవి
సెప్టెంబర్ 23 – శ్రీ గాయత్రీ దేవి
సెప్టెంబర్ 24 – శ్రీ అన్నపూర్ణా దేవి
సెప్టెంబర్ 25 – శ్రీ కాత్యాయని దేవి
సెప్టెంబర్ 26 – శ్రీ మహాలక్ష్మీ దేవి
సెప్టెంబర్ 27 – శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
సెప్టెంబర్ 28 – శ్రీ మహాచండీ దేవి
సెప్టెంబర్ 29 – శ్రీ సరస్వతీ దేవి
సెప్టెంబర్ 30 – శ్రీ దుర్గాదేవి
అక్టోబర్ 01 – శ్రీ మహిషాసురమర్దినీ దేవి
అక్టోబర్ 02 – శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు కనకదుర్గమ్మ..
తాజావార్తలు
-
Nayanthara: బికినీలో నయనతార.. కానీ ఫాన్స్‌కు నిరాశే!
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక అడుగు.. న్యాయ నిపుణులతో మంత్రుల సమావేశం
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!