Minister Narayana: తీరప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల అభివృద్ధి..
- తీరప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు.. పోర్టుల అభివృద్ది ..
- తద్వారా జీవనోపాధిని పెంచుతున్నామన్న మంత్రి నారాయణ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Minister Narayana: తీరప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల అభివృద్ది ద్వారా జీవనోపాధిని పెంచుతున్నాం అన్నారు మంత్రి నారాయణ.. విజయవాడలో తీరప్రాంత పర్యావరణ రక్షణ అంశంపై స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిర్వహిస్తున్న జాతీయ సదస్సుకు ముఖ్య అతిధిగా హాజరైన ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏపీలో తీరప్రాంత అభివృద్దికి, పర్యావరణ రక్షణకు ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు.. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాలతో తీరప్రాంతం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది.. మత్స్యకారులతో పాటు వ్యవసాయంపై ఆధారపడిన వారి జీవనోపాధికి ముప్పు కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, సముద్రంపై ఆధారపడిన వారికి తీరప్రాంత వాసులకు ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందిస్తోందని వెల్లడించారు.. తీరప్రాంతంలో పారిశ్రామిక కారిడార్లు, పోర్టుల అభివృద్ది ద్వారా జీవనోపాధిని పెంచుతున్నామని పేర్కొన్నారు.. పర్యావరణ ప్రభావితమైన అంశాలకు పరిష్కారం దిశగా జాతీయ సదస్సు నిర్వహించడం అభినందనీయం.. సదస్సు ద్వారా పర్యావరణ ప్రభావిత అంశాలకు ఆర్కిటెక్ట్ లు, ప్లానర్ లు పరిష్కారం చూపిస్తారని ఆశిస్తున్నాను అన్నారు ఏపీ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.
Read Also: Devara Jatharaa: టైగర్ వేటకు సమయం ఆసన్నమైంది.. మరికొన్ని గంటల్లో ఎరుపెక్కనున్న థియేటర్లు!
Also Read
- JP Nadda: ఏపీ ఆరోగ్య రంగానికి రూ.64,100 కోట్లు.. జేపీ నడ్డా కీలక ప్రకటన
- CM Chandrababu: 2047 నాటికి భారత్, ఏపీ నంబర్ వన్.. ఆరోగ్య, టెక్నాలజీ రంగాల్లో దూసుకెళ్తాం..
- Tirupati - Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- NTR Health University: విద్యార్థులు భయపడాల్సిన అవసరం లేదు.. జీవో 102పై హెల్త్ యూనివర్సిటీ క్లారిటీ
తాజావార్తలు
-
Lava Virat Curve: 3D కర్వ్డ్ AMOLED స్క్రీన్, 6000mAh బ్యాటరీ.. 7100 ప్రాసెసర్, 50MP కెమెరా.. సెప్టెంబర్ 21న లాంచ్..
-
Rajasthan: మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం
-
Marriage Rumours: ఆ హీరోతో పెళ్లి రూమర్లపై ఓపెన్ అయిన హీరోయిన్!
-
Trump: ఉక్రెయిన్-రష్యా ఇంధన వసతులపై దాడి చేయమని చెప్పాయి.. ట్రంప్ కీలక ప్రకటన
-
Saudi Arabia: సౌదీ అరేబియాకు జాక్పాట్.. మదీనాలో భారీగా యురేనియం నిల్వలు..
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!