20 Trains Cancelled: భారీ వర్షాల ఎఫెక్ట్.. విజయవాడ నుంచి వెళ్లే 20 రైళ్లు రద్దు..
- ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు..
- అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే..
- విజయవాడ మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు..
- రెండు రోజుల పాటు రైళ్లను రద్దు చేసిన అధికారులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
20 Trains Cancelled: తీరాన్ని తాకక ముందే ఆంధ్రప్రదేశ్‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది తుఫాన్.. ముఖ్యంగా గుంటూరు, కృష్ణా జిల్లా, ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరంపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది.. దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉంది.. ఇప్పటికే విజయవాడలో చాలా ప్రాంతాలను వరదనీరు ముంచెత్తింది.. ఎక్కడ చూసినా బెజవాడ రోడ్లు వాగుల్లా మారిపోయాయి.. ఇబ్రహీంపట్నం దగ్గర జాతీయ రహదారి నీట మునిగింది.. ఇక, గత 24 గంటల్లో మచిలీపట్నంలో 19 సెంటీ మీటర్లు.. విజయవాడ 18, గుడివాడ 17, కైకలూరు 15, నరసాపురం 14, అమరావతి 13, మంగళగిరి 11, నందిగామ, భీమవరం 10, పాలకొల్లు, తెనాలిలో 9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది.. మరింత భారీ వర్షాలు కురవనున్న నేపథ్యంలో.. అప్రమత్తమైన దక్షిణ మధ్య రైల్వే.. విజయవాడ మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేసింది..
Read Also: Poonam Kaur : ట్విట్టర్ లో పూనమ్ కౌర్ పోస్ట్.. ఎవరినుద్దేశించో తెలుసా..?
Also Read
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
- Vijaya Dairy Chairman Post: విజయ డైరీ ఛైర్మన్ ఎంపికకు బ్రేక్.. వారం రోజులు వాయిదా..
- Bonda Uma: శాంతియుత ఆందోళనలకు అభ్యంతరం లేదు.. లేదంటే మా స్టైల్లో బుద్ధి చెబుతాం..!
రద్దు చేయబడిన రైళ్లు..
1. విజయవాడ – తెనాలి
2. తెనాలి – విజయవాడ
3. విజయవాడ – గూడూరు
4. గూడూరు – విజయవాడ
5. విజయవాడ – కాకినాడ పోర్టు
6. తెనాలి – రేపల్లె
7. రేపల్లె – తెనాలి
8. గుడివాడ – మచిలీపట్నం
9. మచిలీపట్నం – గుడివాడ
10. భీమవరం – నిడదవోలు
11. నిడదవోలు – భీమవరం
12. నర్సాపూర్ – గుంటూరు
13. గుంటూరు – రేపల్లె
14. రేపల్లె – గుంటూరు
15. గుంటూరు – విజయవాడ
16. విజయవాడ – నర్సాపూర్
17. ఒంగోలు – విజయవాడ
18. విజయవాడ -మచిలీపట్నం
19. మచిలీపట్నం – విజయవాడ
20. విజయవాడ – ఒంగోలు రైళ్లను రెండు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే..
తాజావార్తలు
-
Mollywood : ఫీమేల్ సెంట్రిక్ ఇండస్ట్రీహిట్ చిత్రాన్ని బీట్ చేయలేకపోతున్న మాలీవుడ్ స్టార్స్
-
LPG Production: LPG కొరత రాకుండా కేంద్రం భారీ ప్లాన్.. 21 రిఫైనరీలకు ఉత్పత్తి లక్ష్యాలు
-
The Hundred Women’s Champions: కావ్య మారన్‌కు నిరాశ.. ఫైనల్లో సన్‌రైజర్స్‌పై ట్రెంట్ రాకెట్స్ విజయం.!
-
Ananya Raj: 27 ఏళ్లకే నటి అనన్య రాజ్ మృతి.. నెల తర్వాత బయటపడ్డ విషాదం
-
The Hundred Men’s Champions: టిమ్ సీఫర్ట్ విధ్వంసం.. తొలిసారి ‘ది హండ్రెడ్’ ఛాంపియన్స్‌గా మాంచెస్టర్ సూపర్ జెయింట్స్.!
ట్రెండింగ్
-
Bangladesh Cricket: ఆసీస్ గడ్డపై ఆస్ట్రేలియానే సుస్సు పోయించిన బంగ్లాదేశ్.. క్రికెట్ ప్రపంచం షాక్!
-
Devdutt Padikkal Record: మొదటి బ్యాటర్‌గా దేవదత్ పడిక్కల్ రేర్ రికార్డు.. గవాస్కర్, సచిన్, కోహ్లీకి కూడా సాధ్యం కాలేదు!
-
Home Hacks : గోడలపై ఫర్నిచర్ మరకలకు చెక్.. ఇంట్లోనే పాటించాల్సిన సులువైన చిట్కాలు.!
-
Homemade Ghee: ఇంట్లోనే సులభంగా కమ్మనైన, స్వచ్ఛమైన ‘నెయ్యి’ని తయారు చేయండి ఇలా..!
-
Redmi Note 17 5G vs Moto G Max 5G: మిడ్‌రేంజ్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఏది.?