విశాఖలో ఓ బెట్టింగ్ నిర్వాహకుడి అరెస్ట్…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీ-20 వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మధ్య మ్యాచ్‌పై అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ నెలకొంది. మరోవైపు… ఈ మ్యాచ్‌పై భారీగా బెట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాఖలో ఓ బెట్టింగ్ నిర్వాహకుడ్ని అరెస్ట్ చేశారు పోలీసులు. మాధవధారలోని ఓ అపార్ట్మెంట్లో బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులకు ఉప్పందింది. దీంతో రైడ్ చేసిన పోలీసులు … బెట్టింగ్ నిర్వాహకుడు ప్రభాకర్‌ను అదుపులోకి తీసుకున్నారు. అతని ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లు, రెండు బ్యాంకు చెక్‌బుక్స్, ఎటిఎం కార్డులతో పాటు 88 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆన్లైన్లో బెట్టింగ్ నిర్వహిస్తున్న ప్రభాకర్ వెనుక ఇంకొంత మంది ఉన్నట్టు అనుమానిస్తున్నారు పోలీసులు. అయితే ఈ మ్యాచ్ పై తిరుపతి కేంద్రంగా కూడా భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో జోరుగా ఆన్లైన్, ఆఫ్‌లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నాయి కొన్ని ముఠాలు. హోటళ్లు, లాడ్జిల్లో తిష్టవేసిన ముఠాలు… బెట్టింగ్‌లు నిర్వహిస్తున్నాయి.
Also Read
- TDP vs YSRCP: టెంపుల్ సిటీలో టెన్షన్.. టెన్షన్.. టీడీపీ వర్సెస్ వైసీపీ
- Kakinada Accident: ఉపాధి కూలీలపైకి దూసుకెళ్లిన టిప్పర్.. అక్కడికక్కడే నలుగురు మహిళల మృతి
- AP Horror: మాఫియాలో చేరాలని ప్లాన్.. స్నేహితుడితో కలిసి తల్లిని హత్య చేసిన కొడుకు.. బంగారంతో పరారీ
- Off The Record : పొలిటికల్ డబుల్ యాక్షన్‌తో రోజా ఇరుకున పడ్డారా?
తాజావార్తలు
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Raj Kachori Recipe: ఇంట్లోనే హల్వాయి స్టైల్ రాజ్ కచోరీ.. కరకరలాడే రుచితో నోరూరించే స్పెషల్ చాట్!
-
IPL 2026 Celebration: బిగ్ షాక్.. ఆటలో పేపర్ ముక్క తీసి చూపించే ట్రెండ్‌కు ఫుల్ స్టాప్..?
-
‘DC’ : క్రిమినల్స్ లవ్ స్టోరీతో వస్తున్న లోకేష్ కనగరాజ్..‘DC’ ట్రైలర్ వైరల్
-
Pradeep :తల్లిదండ్రులకు తెలియకుండా పదేళ్ల పోరాటం.. ‘తిమ్మరాజుపల్లి టీవీ’ రాజప్ప రియల్ స్టోరీ ఇదే!
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..