Today Events February 04, 2023
* తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ బడ్జెట్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చ.. ఈ నెల 6న తెలంగాణ బడ్జెట్,8న పద్దులపై చర్చ
*పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ఆధ్వర్యంలో వైసీపీ పార్టీ కన్వీనర్లు, గృహసారథులకు శిక్షణా కార్యక్రమం…
*తిరుపతిలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా స్విమ్స్ నందు ఎం.బి.బి.ఎస్., నర్సింగ్ విద్యార్థిని, ఫిజియో థెరఫి విద్యార్థులచే క్యాన్సర్ వ్యాధిపై అవగాహన ర్యాలీ
*నంద్యాలలో నేడు నందికొట్కూరు లో శ్రీ చౌడేశ్వరి అమ్మవారి జ్యోతుల మహోత్సవం
*నేడు డోన్ లో టీటీడీ కల్యాణ మండపాల నిర్మాణానికి భూమిపూజ చేయనున్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి…
* డోన్ మండలం జగదుర్తిలో నేడు శ్రీ హసన్ వలి స్వామి ఉరుసు
*నేడు నంద్యాలలో భూమా అఖిల బహిరంగ చర్చకు సవాల్..భూమా అఖిలప్రియ బహిరంగ చర్చపై నోటీసులు ఇచ్చిన పోలీసులు.. హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
*విజయనగరంలో మూడు లాంతర్ల వద్ద ఉన్న శ్రీ పైడితల్లి అమ్మవారి ఆలయ అభివృద్ధి కార్యక్రమలను నేడు పరిశీలించనున్న డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి
*అనంతపురం జిల్లాలో పర్యటించనున్న వ్యవసాయశాఖ మంత్రి కాకాని గోవర్థన్ రెడ్డి…ఆర్డీటీ ఎకాలజీ సెంటర్ లో జరిగే రాయలసీమ రైతు ఉత్పత్తిదారుల సమావేశంలో పాల్గొననున్న మంత్రి
*వివేకా హత్య కేసులో కొనసాగుతున్న సీబీఐ విచారణ..కడప సెంట్రల్ జైల్లో నీ గెస్ట్ హౌస్ లో ఎర్ర గంగిరెడ్డి, డ్రైవర్ దస్తగిరిలను నేడు మరోసారి విచారించనున్న సీబీఐ…సీబీఐ ఎస్పీ రాంసింగ్ నేతృత్వంలో కొనసాగుతున్న విచారణ
* విశాఖలో నేటి నుంచి రెండ్రోజుల పాటు జాతీయ సదస్సు.. జాతీయ మహిళా కమిషన్ ఆధ్వర్యంలో సదస్సు.. హాజరుకానున్న దక్షిణాది రాష్ట్రాల మహిళా మంత్రులు.. హాజరుకానున్న 10 రాష్ట్రాలకు చెందిన 40 మంది ప్రతినిధులు
*తిరుమలలో రేపు శ్రీవారి ఆలయంలో పౌర్ణమి గరుడ సేవ