CM Chandrababu: తిరుపతిలో సిఎం చంద్రబాబు పర్యటన
- నేడు తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటన..
- తూకివాకంలోని ఇంటిగ్రేటెడ్ మేనేజ్మెంట్ యూనిట్ పరిశీలన..
- మధ్యాహ్నం కపిలతీర్థం ఆలయానికి సీఎం చంద్రబాబు..
- అనంతరం ప్రజావేదికలో సీఎం చంద్రబాబు ప్రసంగం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: ఇవాళ తిరుపతిలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ మేరకు ఉదయం 11 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుని.. 11.30 గంటలకి రేణిగుంట మండలంలోని తూకివాకంలో తిరుపతి కార్పొరేషన్ కు చెందిన ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్ ప్లాంట్ సందర్శించననున్నారు. మధ్యాహ్నం 12.15: తిరుపతి కపిలతీర్థంలో కపిలేశ్వరస్వామి దర్శనం చేసుకోనున్నారు. ఆలయ పరిసర ప్రాంతంలో ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ వాటాదారులతో ముఖాముఖి నిర్వహించనున్నారు.
Read Also: WCL 2025: మొదటి మ్యాచ్ లోనే తడపడ్డ ఇంగ్లాండ్.. 5 పరుగుల తేడాతో ఓటమి..!
Also Read
ఇక, మధ్యాహ్నం 1.15 గంటలకి పోలీస్ పరేడ్ మైదానం చేరుకుని భోజనం చేసి కొంతసేపు విశ్రాంతి తీసుకోనున్నారు సీఎం చంద్రబాబు. అనంతరం సాయంత్రం 4 గంటలకు అలిపిరి వద్ద ఉన్న కంచి కామకోటి పీఠానికి చెందిన మఠానికి చేరుకుని కంచి స్వాములతో సమావేశం కానున్నారు. సాయంత్రం 4.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి బయలుదేరతారు.. సాయంత్రం 5 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్టు నుంచి విజయవాడుకు తిరుగు ప్రయాణం అవుతారు.
తాజావార్తలు
-
The Paradise: ఆర్టీసీ క్రాస్ రోడ్లో సినిమా చూసేందుకు అనుమతి ఇవ్వండి.. సీఎంకి హీరో ‘నాని’ విజ్ఞప్తి.!
-
Wednesday Horoscope: బుధవారం దిన ఫలాలు.. నేడు ఆ రాశుల వారికి లాభాలే లాభాలు!
-
KSLU Transgender Reservation: న్యాయ విద్యలో తొలిసారి ట్రాన్స్జెండర్లకు 1% రిజర్వేషన్.. తొలి యూనివర్సిటీగా KSLU
-
Dont Trouble The Trouble : బాలకృష్ణ వాయిస్ ఓవర్‌తో ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’
-
PM Modi Chintan Shibir 2026: వికసిత్ భారత్ 2047పై ఫోకస్.. నేటి నుంచి ప్రధాని మోడీ ‘చింతన్ శిబిర్’
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!