Tirupati – Vijayawada Flight: తిరుపతి-విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసులు ప్రారంభం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tirupati – Vijayawada Flight: తిరుపతి–విజయవాడ మధ్య కొత్త విమాన సర్వీసు ప్రారంభం అయ్యాయి.. టెంపుల్ సిటీ-బెజవాడ మధ్య ఇవాళ్టి నుంచి కొత్త సర్వీసులు అందుబాటులోకి వచ్చాయి.. ప్రత్యేక విమాన సర్వీసును ఫ్లై-91 విమానయాన సంస్థ నడుపుతోంది.. గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఈ నూతన సర్వీసును ప్రారంభించారు.. తిరుపతిలో ఉదయం 8 గంటల 5 నిమిషాలకు బయలుదేరే విమానం.. ఉదయం 9 గంటల 15 నిమిషాలకు విజయవాడ గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనుంది.. తిరిగి ఉదయం 9 గంటల 45 నిమిషాలకు విజయవాడ నుంచి బయలుదేరి.. 10 గంటల 50 నిమిషాలకు తిరుపతి చేరుకోనుంది.. వారంలో నాలుగు రోజుల పాటు ఈ విమాన సర్వీసు అందుబాటులో ఉండనుంది.. తిరుపతి–విజయవాడ మధ్య ప్రయాణికులకు ఈ కొత్త సర్వీసుతో మరింత సౌకర్యం కలగనుంది.. బెజవాడ, ఆ పరిసర ప్రాంతాల భక్తులు తిరుమల దర్శనానికి వెళ్లాలన్నా.. తిరిగి రావాలన్నా.. ఈ కొత్త సర్వీసులు కొంత ఉపయోగంగా ఉండనుంది..
Also Read
తాజావార్తలు
-
Bhu Bharati: రైతులకు ఊరట.. భూ సమస్యలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.!
-
El Nino : తెలంగాణలో సెప్టెంబర్ సెగ.. 2 రోజుల్లో మరో 2 డిగ్రీలు పెరిగే ఛాన్స్.!
-
Meg Podcast: దశాబ్దం తర్వాత డిజిటల్ స్క్రీన్‌పై మెగా హోస్టింగ్.. ఆ రెమ్యునరేషన్ లెక్కలు ఏంది బాస్!
-
Nepal Floods: నేపాల్‌లో జల ప్రళయం.. విరిగిపడ్డ కొండచరియలు.. మూడు రోజుల్లో ఎంత మంది చనిపోయారంటే!
-
NEET UG 2027: గుడ్ న్యూసా? బ్యాడ్ న్యూసా?.. నీట్ 2027 ప్యాటర్న్ పూర్తిగా మారబోతోందా?
ట్రెండింగ్
-
Flipkart Big Billion Days: Motorola నుంచి భారీ డీల్స్.. ఆ స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్స్ సుమీ.. డోంట్ మిస్.!
-
Traditional Karam Podi Recipes: అమ్మ చేతి రుచులు గుర్తొచ్చేలా.. వంటింట్లో తప్పక ఉండాల్సిన “కారప్పొడులు” సులువుగా చేసుకోండి ఇలా..!
-
Mysore Pak: క్రిస్పీగా, గుల్లగుల్లగా.. తిన్నా కొద్దీ తినాలనిపించే సాంప్రదాయ మైసూర్ పాక్ చేసేయండి ఇంట్లో సులువుగా ఇలా.!
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇలాంటి వారిని ఏం చేసిన తప్పులేదు.! కిక్కిరిసిన రైలు కోచ్‌లో అందరు ఉండగానే మూత్ర విసర్జన..!
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!