Drunk Violence In Tirupati: తిరుపతిలో బరితెగించిన మందు బాబులు.. నడిరోడ్డుపై కారు ఆపి మరీ మద్యం తాగిన వైనం!
- తిరుపతిలో రెచ్చిపోయిన మందు బాబులు..
- నడి రోడ్డుపై కారు ఆపి మద్యం సేవించిన యువకులు..
- మద్యం మత్తులో స్థానికులని కత్తులతో బెదిరించిన యువకులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Drunk Violence In Tirupati: ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో మందు బాబులు బరితెగించారు. కేశవాయన గుంటలో నడి రోడ్డుపై కారు నిలిపి, బహిరంగంగా మద్యం సేవిస్తూ ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగించారు. అదే సమయంలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్తున్న ఓ రోగి కుటుంబం, కారును పక్కకు తీయాలని కోరినందుకు వారిపై బూతు పురాణం ఎత్తుకున్నాడు. తాగిన మత్తులో విచక్షణ కోల్పోయిన యువకులు.. ఏకంగా రోగి కుటుంబ సభ్యుల పైకి కారు ఎక్కించారు. ఈ ప్రమాదంలో తొండవాడకు చెందిన లవ కుమార్, తేజస్వీనీలకు తీవ్ర గాయాలు అయ్యాయి.
Read Also: Nirmala Sitharaman: నిర్మలా సీతారామన్ బడ్జెట్ రికార్డులు.. ఆమె చదువు, నేపథ్యం ఇదే..
Also Read
- AP Liquor Shops: ఏపీలో మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల.. తేదీ, పూర్తి వివరాలు ఇవే..
- AP Rain Alert: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు..!
- OTR: జగన్ నో కాంప్రమైజ్.. కానీ అనంతపురం నేతల కొత్త గేమ్ ఏంటి?
- AP High Court: స్థానిక ఎన్నికల పిటిషన్లపై విచారణ పూర్తి.. తీర్పును రిజర్వ్ చేసిన ఏపీ హైకోర్టు
అయితే, మందు బాబులను అడ్డుకోబోయిన స్థానికులను సైతం కత్తులతో బెదిరిస్తూ భయాందోళనకు గురి చేశారు. నిందితుల దాడి నుంచి తప్పించుకునేందుకు బాధితులు ప్రయత్నించగా, సినిమా ఫక్కీలో వారి కారును వెంబడించి వేధించారు. ప్రాణభయంతో బాధితులు నేరుగా ఎంఆర్ పల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో, నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. నడి రోడ్డుపై కత్తులతో దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
తాజావార్తలు
-
Makkah Defence Pact: భారత్‌తో యుద్ధంలో తండ్రి మృతి.. ఇప్పుడు ‘మక్కా కూటమి’కి సారథిగా కుమారుడు
-
OTR: రిజర్వేషన్స్ మారిపోయినా పట్టు తగ్గకుండా సీనియర్స్ జాగ్రత్తలు..
-
Piyush Goyal: భారత్-అమెరికా ఒప్పందంపై పీయూష్ గోయల్ కీలక ప్రకటన
-
Traffic: ట్రాఫిక్ కష్టాలకు శాశ్వత పరిష్కారం.. తెలంగాణలో కొత్త విధివిధానాలు అమల్లోకి..
-
బాక్సాఫీస్ వద్ద నాని ఊచకోత.. ‘The Paradise’ ప్రీమియర్స్‌తో సరికొత్త హిస్టరీ! కలెక్షన్స్ ఎంతంటే?
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్‌ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!