ఏపీ ఉద్యోగుల HRA పెంపుపై తెగని పంచాయతీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీ ఉద్యోగుల HRA పెంపు వ్యవహారం ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. ఇప్పటికే రెండు దఫాలుగా జేఏసీల ఐక్యవేదిక ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మరోసారి సీఎంఓ అధికారులతో సమావేశం అయిన ఉద్యోగ సంఘాల నేతలు. సీఎస్ కమిటీ సిఫార్సులను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్న ఉద్యోగ సంఘాల ప్రతినిధులు సంతృప్తి చెందడం లేదు. సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే అమరావతి పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల హెచ్ఆర్ఏ 30 శాతం నుంచి 8 శాతానికి పడిపోయే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు.
Read Also: ఊసరవెల్లి కేసీఆర్‌ను ప్రజలు గద్దె దింపాలి: విజయశాంతి
Also Read
- Godavari Floods: గోదావరిలో పెరిగిన వరద ఉధృతి.. లంక గ్రామాలకు రాకపోకలు బంద్..
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
- Godavari Flood Alert: గోదావరి ఉగ్రరూపం.. 9.62 లక్షల క్యూసెక్కులు సముద్రంలోకి విడుదల
- Certificates Verifications: ఏపీ సర్కార్ కీలక ఆదేశాలు.. సర్టిఫికెట్ల వెరిఫికేషన్లో మార్పులు..
ప్రస్తుతమున్న విధానాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు. ఈ రోజు హెచ్చార్‌ఏ పై క్లారిటీ ఇస్తామని చెప్పిన సీఎంఓ అధికారులు. ఇప్పటికీ స్పష్టతను ఇవ్వలేదు. హెచ్చార్‌ఏ పై స్పష్టత రాకుంటే తదుపరి కార్యచరణపై సమావేశం అయి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు. ప్రభుత్వం ప్రకటించిన 23 శాతం తమకు సమ్మతం కాదని ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు, అయినా ప్రభుత్వం దీనిపై స్పందించడం లేదని త్వరలోనే తమ నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.
తాజావార్తలు
-
Boeing 737 MAX Software Glitch: Boeing 737 MAX విమానాల్లో కొత్త సాఫ్ట్వేర్ సమస్య.. ల్యాండింగ్ సమయంలో..
-
Supreme Court: “ఒక్క సెప్టెంబర్లోనే 13 అత్యాచారాలు”.. ఢిల్లీలో లైంగిక దాడులపై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం..
-
Allu Sirish: అర్ధరాత్రి వరకు మైకుల మోత.. పోలీసులను ఆశ్రయించిన అల్లు శిరీష్.!
-
OnePlus 16: వన్ ప్లస్ 16 లాంచ్ డేట్ ఫిక్స్.. 185Hz డిస్‌ప్లే, 200MP కెమెరాతో అదరగొట్టనున్న ఫోన్
-
Hanuman Ansh: ఎన్ని కొత్త సినిమాలు వచ్చినా తగ్గేదేలే.. 52వ రోజుకు రూ.400 కోట్లు దాటిన ‘హనుమాన్ అంశ్’
ట్రెండింగ్
-
The Paradise Shankaranna: ‘పారడైజ్’లో ఆ నాలుగు నిమిషాలు.. తెలంగాణ రాజకీయాల్లో మాత్రం ఫుల్ టైమ్ రచ్చ..!
-
Korean Glass Skin: కొరియన్ అమ్మాయిలలా మెరిసేపోయే చర్మం కావాలా? ఖరీదైన కాస్మెటిక్స్ లేకుండానే సహజమైన గ్లో పొందండి ఇలా..!
-
Virat Kohli: నేను అలాంటి రకం కాదు.. అసలు విషయం చెప్పేసిన విరాట్ కోహ్లీ!
-
8.02 అంగుళాల డిస్‌ప్లే, 200MP కెమెరా, 7,000mAh బ్యాటరీతో Vivo X Fold 6 లాంచ్ కు ముహూర్తం ఫిక్స్.!
-
Peri Peri Masala Recipe: ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ స్నాక్స్ రుచి అదిరిపోయేలా.. ‘పెరి పెరి మసాలా’ను ఇంట్లోనే చేసుకోండి ఇలా..!