AP Assembly: స్పీకర్‌కు టీడీపీ ఎమ్మెల్యేల లేఖ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ.. పెగాసెస్ వ్యవహారంపై చేసిన కామెంట్లు ఆంధ్రప్రదేశ్‌లో పొలిటికల్ హీట్ పుట్టించాయి.. ఇప్పటికే ఈ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. అయితే, ఏపీ అసెంబ్లీలోనూ పెగాసెస్ ప్రస్తావన వచ్చింది… చంద్రబాబు పెగాసెస్ స్పై వేర్‌ను వినియోగించారన్న మమతా బెనర్జీ కామెంట్లపై చర్చకు సిద్ధమైంది అధికార వైసీపీ.. అయితే, పెగాసెస్ పై చర్చకు నోటీసివ్వాలన్న స్పీకర్ తమ్మినేని సూచించగా… ఇప్పటికే నోటీసు ఇచ్చినట్టు చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు.. దీంతో, ప్రశ్నోత్తరాల అనంతరం పెగాసెస్ పై చర్చకు స్పీకర్ అనుమతించారు.. మరోవైపు, ఈ వ్యవహారంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ సభ్యులు.. దీనిపై స్పీకర్ తమ్మినేని సీతారాంకు లేఖ రాశారు.
Read Also: AP Assembly: సభలో గందరగోళం.. మరోసారి టీడీపీ సభ్యుల సస్పెన్షన్
Also Read
- Pushpa Srivani Arrest: అక్రమంగా అరెస్ట్ చేశారు.. పోలీసుల తీరుపై మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి ఆగ్రహం!
- Rythu Shankaravam: 'రైతు శంఖారావం'కు అనుమతి నిరాకరణ.. ఎక్కడికక్కడే వైసీపీ నేతలను అడ్డుకుంటున్న పోలీసులు!
- YS Jagan: పులివెందులలో వైఎస్ జగన్ రెండు రోజుల పర్యటన!
- IMD Rain Alert: తెలుగు రాష్ట్రాలపై మళ్లీ వాన గండం.. ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు..
పెగాసెస్ అంశంపై సభలో చర్చించడం సరికాదంటూ స్పీకర్ తమ్మినేనికి రాసిన లేఖలో టీడీపీ ఎమ్మెల్యేలు అభ్యంతరం వ్యక్తం చేశారు.. పెగాసెస్ స్పై వేర్‌ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయలేదని మాజీ డీజీపీ సవాంగ్ స్పష్టం చేశారని లేఖలో గుర్తుచేసిన ఎమ్మెల్యేలు… అవాస్తవాలపై సభలో చర్చించడం విడ్డూరంగా ఉందన్నారు.. ఇదే పెగాసెస్ అంశంపై లోక్ సభలో చర్చ అవసరం లేదని గతంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డే చెప్పారని గుర్తుచేశారు. ఇక, వైఎస్ వివేకా హత్య, డీఎస్పీల ప్రమోషన్ల విషయంలో తప్పుడు ప్రచారం చేయడానికి సభని వేదికగా చేసుకుంటున్నారని దుయ్యబట్టారు.. సభ గౌరవం కాపాడాలని స్పీకర్‌ను లేఖలో కోరారు టీడీపీ ఎమ్మెల్యేలు.
తాజావార్తలు
-
Telangana Rainfall Deficit: తెలంగాణలో వానల కోసం ఎదురుచూపులు.. సెప్టెంబర్‌పైనే ఆశలు!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
High Court Lifts Stay: గుడ్ న్యూస్.. కళ్యాణలక్ష్మి, షాది ముబారక్ లపై స్టే ఎత్తివేత.!
-
Hanuman Ansh: ‘హనుమాన్ అన్ష్’లో రాంబేటి ఎవరో తెలుసా? గుర్తుపట్టలేని లుక్‌లో అదరగొట్టిందిగా!
-
Madhuri Rathod: హోటల్ రూమ్ ఎపిసోడ్ తర్వాత మరో ట్విస్ట్.. మాధురి రాథోడ్ ఫిర్యాదుతో ఈశ్వర్ సాయిపై కేసు!
ట్రెండింగ్
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!
-
PM Modi: భారత్ ఆర్థిక దూకుడు.. తొలి త్రైమాసికంలో జీడీపీ 7.8%పెరుగుదల.. హర్షించిన ప్రధాని.!
-
Remove Oil Stains: బట్టలపై నూనె మరకలు పొవట్లేదా.? ఇలా చేయండి.. రిజల్ట్ చూసి షాక్ అవుతారంతే.!