Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Two Young Men Die In Swimming Pool During Wedding Visit In Madakasira

Madakasira: పెళ్లికి వచ్చిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్ పూల్‌లో మృతి.. ఎలానో తెలుసా..?

Published Date :September 29, 2025 , 7:09 pm
By Chandra Shekhar Pamena
  • మడకశిరలో పెళ్లికి వచ్చి మృత్యువాత పడిన ఇద్దరు యువకులు..
  • స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఈతకు వెళ్లి చనిపోయిన ఇద్దరు..
  • ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్న పోలీసులు..
Madakasira: పెళ్లికి వచ్చిన ఇద్దరు యువకులు స్విమ్మింగ్ పూల్‌లో మృతి.. ఎలానో తెలుసా..?
  • Follow Us :
  • google news
  • dailyhunt

Madakasira: శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో పెళ్లికి వచ్చి మృత్యువాత పడ్డారు ఇద్దరు యువకులు. కర్ణాటక రాష్ట్రం హాసన్ జిల్లాకు చెందిన బాబా జాన్, మున్నా అనే ఇద్దరు యువకులు కుటుంబ సభ్యులతో కలిసి మడకశిర పట్టణానికి పెళ్లికి వచ్చారు. పట్టణ శివారు ప్రాంతంలోని స్విమ్మింగ్ పూల్‌లో సరదాగా ఈతకు వెళ్లారు. ఎంత సేపటికి వారు బయటకు రాకపోవడంతో అనుమానం కలిగిన కుటుంబ సభ్యులు వారిని వెతికారు. స్విమ్మింగ్ పూల్‌లోనే ఇద్దరూ అచేతన స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టినప్పటికీ, వారిద్దరూ అప్పటికే ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు తెలిపారు. ఇక, ఈ ఘటనతో సందడిగా ఉన్న పెళ్లి వేడుక కాస్త విషాదంగా మారిపోయింది. అయితే, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Baba Jan and Munna death
  • Hassan district news
  • Karnataka drowning news
  • Madakasira police investigation
  • Madakasira swimming pool accident

తాజావార్తలు

  • US-Iran: నేడు ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు.. సర్వత్రా ఉత్కంఠ

  • Razor: రవిబాబు ‘రేజర్’ రిలీజ్ డేట్ ఖరారు!

  • Tragedy: అంబులెన్స్ ను ఢీకొట్టిన బస్సు.. డ్రైవర్ సహా పేషెంట్ మృతి

  • Peddi: మళ్ళీ ఊరిస్తున్న ‘పెద్ది’..

  • NASA Artemis II: చరిత్ర సృష్టించిన ఆర్టెమిస్ II.. చంద్రుని చుట్టూ పరిభ్రమించిన నలుగురు వ్యోమగాములు సురక్షితంగా భూమికి

ట్రెండింగ్‌

  • సరికొత్త కలర్స్, అబ్బురపరిచే డిజైన్, 200MP కెమెరాతో మార్కెట్ ను షేక్ చేయడానికి సిద్దమైన Huawei Pura 90 సిరీస్..!

  • Pillow Cover Stains : నూనె మరకలతో దిండ్లు చెడిపోయాయా.? ఇలా చేస్తే కొత్తలాగే మెరుస్తాయి.!

  • Ragi Bread : ఈస్ట్ అక్కర్లేదు.. గ్లూటెన్ భయం లేదు.. ఆరోగ్యకరమైన ‘రాగి బ్రెడ్’ ఇప్పుడు ఇంట్లోనే.!

  • రికార్డు సృష్టించిన MG Majestor.. రైలును లాగి గిన్నిస్ బుక్‌లో స్థానం!

  • Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions