Minister Kakani Govardhan Reddy : చంద్రబాబు అల్జీమర్స్.. లోకేష్ పరిణితి చెందని పుత్రుడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని విరువూరులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి కాకాణి. గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో జనాలకు హమీలిచ్చి మోసం చేశారని, రాష్ట్ర ప్రజలని బాది వదిలిపెట్టి ఇప్పుడు మళ్లీ బాదుడే..బాదుడు అంటూ జనాల్లో తిరుగుతున్నారన ఆయన మండిపడ్డారు. వైసీపీ పాలన చూస్తుంటే చంద్రబాబుకు కాళ్ల కింద భూమి కంపిస్తుందని, కేంద్రం పెట్రోలు, డీజిల్, గ్యాస్ ధరలను పెంచితే అడిగే దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదు.. ఓటుకు నోటు కేసును భయటపెడతారని జైలులో పెడతారని భయం అంటూ ఆయన విమర్శించారు.
చంద్రబాబు అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడు.. లోకేష్‌ని చూస్తే పరిణితి చెందని పుత్రుడు.. పరిణితి లేని కొడుకు, మతిస్థిమితం లేని నాయకుడిని పక్కన పెట్టుకొని వాళ్లు చెప్పే మాటలను వింటే సీనియర్లకు పరువు, ప్రతిష్టలు పోయే పరిస్థితి ఉందంటూ ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి దావోస్‌కు వెళితే దాన్ని ఓర్చుకోలేని మీరు లండన్ లో ల్యాండ్ అయ్యాడు.. ఇస్తాంబుల్ కి ఎందుకెళ్లాడు అని చెప్పడం ఎంత దుర్మార్గం, దారుణమని ఆయన మండిపడ్డారు.
Also Read
- Chandrababu, Pawan Kalyan: నేడు నెల్లూరు జిల్లాలో చంద్రబాబు, డిప్యూటీ సీఎం పర్యటన..
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
2024 ఎన్నికల్లో మాత్రమే టీడీపీకి అభ్యర్ధులు దొరకుతారు.. తర్వాత పార్టీని బంగాళాఖాతంలో కలపాల్సిందేనని ఆయన విమర్శలు గుప్పించారు. మరో 30 ఏళ్లు ఆంధ్ర రాష్ట్రానికి జగన్ సీఎం అంటూ మంత్రి కాకాణి జోస్యం చెప్పారు. రాష్ట్ర మంత్రిగా ఉన్నా సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకు ఇంటి బిడ్డలా ఉంటానని ఆయన హామీ ఇచ్చారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!