Kakani Govardhan Reddy: జగన్ వద్ద ఎలాంటి కొటరీలు లేవు..
- విజయ సాయిరెడ్డి వ్యాఖ్యలపపై మాజీమంత్రి కాకాణి రియాక్షన్..
- సాయిరెడ్డి చేసిన కామెంట్స్ చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే..
- జగన్ సీఎంగా ఉన్నప్పుడు సాయిరెడ్డి గంటలు గంటలు మాట్లాడేవారు: కాకాణి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kakani Govardhan Reddy: మాజీ ఎంపీ విజయ సాయిరెడ్డి ఆరోపణలపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి స్పందించారు. సాయి రెడ్డి చేసిన వ్యాఖ్యలు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అన్నారు. వైసీపీ ఆవిర్భావ దినోత్సవం, యువత పోరు విజయవంతమైంది.. ప్రజలను డైవర్ట్ చేసేందుకు చంద్రబాబు ఇలాంటి వ్యాఖ్యలు చేయించి ఉంటారు అని ఆయన తెలిపారు. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఆ స్థానం కూటమికి దక్కుతుంది.. తెలిసే ఇదంతా విజయ సాయి రెడ్డి చేశారు.. ఇందులో గూడుపుఠాణి ఉందనే అనుమానం కలుగుతోంది అని కాకాణి గోవర్థన్ రెడ్డి పేర్కొన్నారు.
Read Also: Ranya Rao Case: రన్యా రావు కోసం కొత్త కోణం.. పోలీస్ డిపార్ట్‌మెంట్ ప్రమేయం..!
Also Read
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
ఇక, విజయ సాయి రెడ్డి, రఘురామ కృష్ణంరాజుల మధ్య రహస్య స్నేహం ఉంది అని మాజీ మంత్రి కాకాణి అన్నారు. లేదంటే సాయి రెడ్డి ఇల్లు ఆయనకు ఎందుకు అద్దెకు ఇచ్చారు అని ప్రశ్నించారు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన సాయి రెడ్డి చంద్రబాబుకు సాయం చేస్తున్నారు.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దగ్గర ఎలాంటి కోటరీలు లేవు.. ముఖ్యమంత్రిగా జగన్ ఉన్నపుడు సాయి రెడ్డి గంటలు గంటలు ఏకాంతంగా మాట్లాడే వారు.. అలాంటిది ఏ కోటరీ ఉందని చెబుతారు అని కాకాణి గోవర్థన్ రెడ్డి తెలిపారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..