EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి..
- కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి..
- నెల్లూరులోని సావిత్రినగర్ లో ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి..
- ఇంట్లో ఫర్నిచర్, కారును ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు..
- దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్నకుమార్ రెడ్డి..
- విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
EX MLA Prasanna Kumar Reddy: కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నెల్లూరులోని సావిత్రినగర్ లో ఆయన ఇంటిపై దాడి జరిగింది. ఇంట్లో ఫర్నిచర్ తో పాటు కారును పూర్తిగా ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు.. ఈ దాడి సమయంలో ఇంట్లో లేని ప్రసన్నకుమార్ రెడ్డి.. విషయం తెలుసుకుని ఇంటికి చేరుకున్నారు. మరోవైపు, దాడి గురించి తెలిసిన వెంటనే.. వైసీపీ కార్యకర్తలు సైతం మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటికి భారీగా తరలి వచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిందితులపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు.
Also Read
- Nara Lokesh: కూటమిపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. “నో క్రాస్‌ఫైర్, నో మిస్‌ఫైర్..
- MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
- Off The Record: నెల్లూరులో జనసేన గూటికి చేరేందుకు నేతల ఆసక్తి వెనుక అసలు వ్యూహం..?
- Venkaiah Naidu: ఉచితాలకు నేను వ్యతిరేకం.. ఉచితంగా ఇవ్వాల్సింది విద్య, వైద్యం మాత్రమే..!
ఇక, మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నివాసానికి మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి వెళ్లారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. జిల్లా చరిత్రలో ఇలాంటి దాడులు ఎప్పుడూ చూడలేదు.. ప్రసన్న కుమార్ నిజాలు మాట్లాడితే జిర్ణించుకోలేని టీడీపీ నేతలు విధ్వంసానికి పాల్పడ్డారు అని ఆరోపించారు. 60, 70 మంది వచ్చి ఇంటిని ధ్వంసం చేశారు.. ప్రసన్న కుమార్ రెడ్డిని హత మార్చాలని వచ్చారు.. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజం.. ఇలాంటి దాడులు చేయడం దారుణం అన్నారు. మేము తలుచుకుంటే ఇలాంటి అనేకం చేయగలం.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిలపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని అనిల్ కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
-
OTR: కాంగ్రెస్ కంచుకోటలో గ్రూప్ వార్.. క్యాడర్లో పెరుగుతున్న అసంతృప్తి..
-
SJ Suryah Bodhi: ‘జైలర్ 2’ నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
-
Etela Rajender : ధరణి పేరుతో పేద రైతులకు తీవ్ర అన్యాయం
-
CJP: ‘‘ రాజులు కాదు’’.. ABVP విజయంపై కాక్రోచ్ పార్టీ స్పందన.
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!