Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Security Reduction For Nellore Rural Mla Kotamreddy Sridhar Reddy

Kotamreddy Sridhar Reddy: మొన్న ఆనం.. నేడు కోటంరెడ్డి.. షాకిచ్చిన వైసీపీ సర్కార్‌.

Published Date :February 4, 2023 , 10:10 pm
By Sudhakar Ravula
Kotamreddy Sridhar Reddy: మొన్న ఆనం.. నేడు కోటంరెడ్డి.. షాకిచ్చిన వైసీపీ సర్కార్‌.
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kotamreddy Sridhar Reddy: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో రెబల్‌ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భద్రత తగ్గించిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి సర్కార్‌.. ఇప్పుడు వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి షాక్ ఇచ్చింది. సెక్యూరిటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 ప్లస్ 2 గా ఉన్న గన్ మెన్లను 1 ప్లస్ 1 కు కుదించింది. ప్రభుత్వంపై ఇటీవల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి. ఈ వ్యవహారంపై తీవ్రదుమారం చెలరేగింది. ఇదే సమయంలో.. ఆయనకు బెదిరింపు కాల్స్‌ కూడా వచ్చాయి.. ఆయన టీడీపీలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇంతలోనే సెక్యూరిటీ తగ్గించడం హాట్‌ టాపిక్‌గా మారిపోయింది..

Read Also: Top Headlines @ 9 PM: టాప్‌ న్యూస్‌

అయితే, ప్రభుత్వంపై అసంతృప్తి గళం వినిపించిన ఎమ్మెల్యేలకు వైసీపీ ప్రభుత్వం భద్రత తగ్గిస్తుందనే విమర్శలు వినిపిస్తున్నాయి.. మొన్న ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి.. నేడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి భద్రత తగ్గింపు చర్చగా మారింది.. కాగా, వైసీపీలో సరైన గౌరవం దక్కడం లేదంటూ గళమెత్తిన కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ చేసిన కామెంట్లు కాకరేపాయి.. ఈ దెబ్బతో ఎంపీ ఆదాల ప్రభాకర్‌రెడ్డిని రంగంలోకి దింపిన వైసీపీ అధిష్టానం.. కోటంరెడ్డికి షాకిస్తూ.. నెల్లూరు రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్‌గా ఆదాల ప్రభాకర్‌రెడ్డిని నియమించింది.. ఇక, కోటంరెడ్డి వెనుకున్నవారు.. కొంతమంది.. ఆయనపై మండిపడుతూ.. ఆదాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. మరోవైపు.. కోటంరెడ్డి, మంత్రులు, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • MLA Kotamreddy Sridhar Reddy
  • Nellore Rural
  • Security Reduction
  • YSRCP

తాజావార్తలు

  • IPL 2026: ఐపీఎల్‌కు ముందు హ్యాండ్ ఇచ్చిన నలుగురు ఆస్ట్రేలియా స్టార్ పేస్ బౌలర్లు..! షాక్‌లో టీమ్‌లు..

  • IPL 2026 Records: మెయిడెన్ ఓవర్ల మాయాజాలం.. ఐపీఎల్‌లో మొత్తం మనోళ్లదే హవా!

  • HYD Metro : మరోసారి మెట్రో ట్రైన్‌లో సాంకేతిక సమస్య.. రెండు వైపులా నిలిచిన మెట్రో రైళ్లు..

  • Indian Rupee: ఆల్‌టైమ్ కనిష్టానికి రూపాయి.. తొలిసారిగా 93 మార్కును దాటిన డాలర్!

  • ManiRatnam : మణిరత్నం డైరెక్షన్ లో విజయ్ సేతుపతికి జోడిగా సాయి పల్లవి

ట్రెండింగ్‌

  • Gym Tips : జిమ్ మధ్యలో మానేస్తే మీ బాడీకి ఇదే జరుగుతుంది.! ఈ విషయాలు ఖచ్చితంగా తెలుసుకోండి.!

  • Butter Curd Rice : హెల్తీ, రుచికరమైన బటర్ కర్డ్ రైస్.. ఇలా సింపుల్ గా తయారు చేసుకోండి..!

  • IPL 2026 Injury List: గాయాల దెబ్బ, స్టార్ ప్లేయర్స్ ఔట్.. ఐపీఎల్ జట్లకు భారీ షాక్!

  • Summer Super Drinks : బాదం షర్బత్ ట్రై చేశారా..? ఎండలో కూల్‌గా ఉండే సూపర్ డ్రింక్.!

  • Virat Kohli-IPL 2026: ‘కింగ్’ కోహ్లీ వచ్చేశాడు.. ఇక ప్రత్యర్థులకు డబిడదిబిడే!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions