Kotamreddy Sridhar Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో రెబల్ ఎమ్మెల్యేల భద్రత తొలగింపు కొనసాగుతూనే ఉంది.. మొన్నటికి మొన్న వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి భద్రత తగ్గించిన వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సర్కార్.. ఇప్పుడు వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డికి షాక్ ఇచ్చింది. సెక్యూరిటీ తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. 2 ప్లస్ 2 గా ఉన్న గన్ మెన్లను 1 ప్లస్ 1 కు కుదించింది. ప్రభుత్వంపై ఇటీవల ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేశారు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.…