Chandrababu: న్యాయ విద్యార్థి చికిత్సకు సీఎం రూ. 10 లక్షల సాయం.. ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
- సీఎం చంద్రబాబును కలిసిన సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి. భారతి..
- గాయపడిన న్యాయ విద్యార్ధి సాయిఫణీంద్ర చికిత్సకు సాయం అందించాలని వినతి..
- తక్షణం స్పందించి రూ. 10 లక్షల ఆర్ధిక సాయం అందించిన సీఎం చంద్రబాబు..
- ముఖ్యమంత్రి చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Chandrababu: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పుతుంబాక భారతి ఇవాళ ( మంగళవారం ) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. ఇటీవల న్యాయ విద్యార్థి కె.సాయి ఫణీంద్ర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. సాయి ఫణీంద్ర చికిత్స కోసం తగిన సాయం చేయాలని కోరగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే స్పందించి 10 లక్షల రూపాయల సహాయం అందించారు. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే పి. భారతి ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకొచ్చారు.
Read Also: Fungus in Beer Bottle: బీర్ బాటిల్లో ఫంగస్.. వైన్ షాప్ ముందు కస్టమర్ ఆందోళన!
Also Read
- OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
- Road Accident: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి మృతి, 8 మందికి తీవ్ర గాయాలు!
- Off The Record: తగ్గేదిలేదు.. స్థానిక సమరంలో జనసేన సరికొత్త వ్యూహం..!
- OTR: పశ్చిమ గోదావరి వైసీపీలో నిస్తేజం.. పదవులు అనుభవిస్తున్నా గళం వినిపించని లీడర్లు!
సీఎం చంద్రబాబు మానవతా దృక్పథం చూపించారంటూ సత్తెనపల్లి మాజీ ఎమ్మెల్యే పి. భారతీ కొనియాడారు. నిరంతరం పేద ప్రజల కోసమే ముఖ్యమంత్రి చంద్రబాబు పని చేస్తారు.. వారి అభివృద్ధికి, రాష్ట్రాభివృద్ధి్కి తగిన కృషి చేస్తారని చెప్పుకొచ్చారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో విధ్వంసకరమైన పాలన కొనసాగింది.. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం అధికారంలో ఉంది.. ప్రజల కోసం చంద్రబాబు పని చేసే వ్యక్తి అంటు మాజీ ఎమ్మెల్యే పి. భారతీ కొనియాడారు.
తాజావార్తలు
-
Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత మహేశ్‌బాబు నెక్స్ట్ మూవీ ఎవరితో? మళ్లీ ఆ డైరెక్టర్ పేరే వైరల్!
-
OdalaRevu Fishermens: 23 రోజుల అనంతరం.. స్వస్థలాలకు బయలుదేరిన ఓడలరేవు మత్స్యకారులు!
-
Yash Toxic: యష్‌కు బిగ్ షాక్.. ‘టాక్సిక్’ తగ్గితేనే బెటర్!
-
Wedding Gift: వింత వెడ్డింగ్ గిఫ్ట్.. స్నేహితుడి భార్య ముఖాన్ని గుండెలపై శాశ్వతంగా వేయించుకున్న వ్యక్తి..!
-
September 1 Rules Changes: సెప్టెంబర్ 1 నుంచి మారనున్న 5 కీలక విషయాలు.. మీ జేబుపై నేరుగా ప్రభావం!
ట్రెండింగ్
-
10.1 అంగుళాల టచ్‌స్క్రీన్, 310 కి.మీ రేంజ్, బాక్సీ డిజైన్‌తో Suzuki e-Sky లాంచ్..!
-
8000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz AMOLED డిస్ప్లేతో Realme P4s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇలా.!
-
165Hz డిస్ప్లే, 24GB RAM, 7,470mAh బ్యాటరీతో Lenovo Legion Tab Y700 AI టాబ్లెట్ లాంచ్.. ధర ఎంతంటే?
-
iPhone 18 Proలో అదిరిపోయే అప్‌గ్రేడ్స్.. రిలీజ్ డేట్, కలర్స్, బ్యాటరీ, కెమెరా, ధర పూర్తి వివరాలు ఇవే..
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?