KGH Hospital: విశాఖలోని కేజీహెచ్ వద్ద మృతుల బంధువులు, కార్మిక సంఘాలు ఆందోళన..
- కేజీహెచ్ హస్పటల్ వద్ద మృతుల బందువులు.. కార్మిక సంఘాలు ఆందోళన..
- బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్..
- బాధిత కుటుంబాలకు కోటి రూపాయల ఆర్థిక సాయం అందిస్తాం: విశాఖ కలెక్టర్ ప్రసాద్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలోని KGH హస్పటల్ వద్ద మృతుల బందువులు, కార్మిక సంఘాలు ఆందోళన చేస్తున్నాయి. బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని.. కనీసం సమాచారం ఇవ్వకపొవడం దారుణం అని బందువులు, కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించాలి అని డిమాండ్ చేశారు. ఇక, విషయం తెలుసుకున్న విశాఖ కలెక్టర్ హరేంధ్ర ప్రసాద్.. కేజీహెచ్ లో బాధితులతో మాట్లాడారు. పోస్ట్ మార్టంకు సహాకరించాలని కుటుంబ సభ్యులను కలెక్టర్ కోరారు. కోటి రూపాయల ఎక్సగ్రేషియా అందిస్తామని ఆయన వెల్లడించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందిస్తున్నామని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు.
Read Also: Tamilaga Vettri Kazhagam : తన పార్టీ జెండా రిలీజ్ చేసిన విజయ్.. ఎలా ఉందో చూశారా?
Also Read
- AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
- Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
- Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
- Ambati Rambabu: స్థానిక ఎన్నికల వేళ సర్టిఫికెట్ల వివాదం.. అంబటి సంచలన ఆరోపణలు..
అలాగే, విశాఖ మెడి కవర్ లో చికిత్స పొందుతున్న అచ్యుతాపురం ప్రమాదంలో గాయపడిన ఏడుగురు కార్మికులు.. నలుగురు పరిస్థితి విషమంగానే ఉందని అధికారులు చెప్తున్నారు. మరొక 24 గంటలు గడిస్తేనే గాని ఏమి చెప్పే పరిస్థితి లేదని వైద్యులు అంటున్నారు. కాసేపట్లో హాస్పిటల్ కి సీఎం చంద్రబాబు రానున్నారు. పేషంట్లును పరామర్శించి వారి హెల్త్ కండిషన్ పై డాక్టర్లతో సీఎం చంద్రబాబు మాట్లాడనున్నారు. అనకాపల్లి, విశాఖ జిల్లాలలో మొత్తం 35 మంది కార్మికులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. జిల్లా అధికారులతో మానిటరింగ్ కమిటీ సమావేశం అయింది. చికిత్స పొందుతున్న 35 మంది పేషెంట్లు ప్రతి గంటకి హెల్త్ బులిటెన్ పై ఫాలో చేయనున్నారు. ప్రాణనష్టం పెరగకుండా మానిటరింగ్ చేయాలని ఎప్పటికప్పుడు తమకు అప్డేట్ చేయాలని సీఎంఓ నుంచి ఆదేశాలు జారీ చేశారు. బెటర్ ట్రీట్మెంట్ విషయంలో రాజీ పడకుండా చూడాలని పేర్కొనింది.
తాజావార్తలు
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు అధికారులు రెడీ.. ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా కీలక ప్రకటన
-
IND vs PAK: నవంబర్ 5న భారత్–పాకిస్థాన్ హైఓల్టేజ్ పోరు!
-
Are Shyamala: 3 నెలల్లో గంజాయి లేకుండా చేస్తామన్నారు.. ఏమైంది..? ప్రభుత్వాన్ని నిలదీసిన ఆరె శ్యామల
-
ICC World Cup 2027: భారత్-పాకిస్థాన్ మ్యాచ్కు భారీ క్రేజ్.. ఏడాదికి ముందే లక్షకుపైగా దరఖాస్తులు..
-
Vijayasai Reddy: ఐదు కొత్త ప్రతిపాదనలు చేసిన సాయిరెడ్డి.. చంద్రబాబు, జగన్పై సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!