పవన్ కళ్యాణ్ కు పేర్ని నాని కౌంటర్.. అదో కిరాయి పార్టీ !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కళ్యాణేనని… రాజకీయ పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి పేర్ని నాని. మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ అయింది. ఈ సమావేశం అనంతరం… పవన్ కళ్యాణ్ మరోసారి కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. టాలీవుడ్ హీరో చిరంజీవి తనతో మాట్లాడారని… సినీ ఫంక్షన్ లో జరిగిన ఘటన పై విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని వివరించారు. ఆ ఫంక్షన్ లో వ్యాఖ్యలతో మేం ఏకీభవించబోమన్నారని స్పష్టం చేశారు పేర్ని నాని. ఆన్ లైన్ టికెటింగ్ కొత్తగా పెట్టింది కాదని… సినిమా రంగం చాలా సున్నితమైన అంశమన్నారు. అనంతరం నిర్మాత దిల్ రాజ్ మాట్లాడుతూ… సినీ సమస్యలపై సీఎం జగన్ సానుకూలంగా ఉన్నారని తెలిపారు. సినీ పరిశ్రమను రాజకీయాల్లోకి లాగొద్దని కోరారు దిల్ రాజు. ఎవరో ఏదో మాట్లాడితే.. తమకు సంబంధం లేదన్నారు.
Also Read
తాజావార్తలు
-
Air India Incident: గంజాయి సేవించి విమానం నడిపాడు.. డ్రగ్ టెస్టులో పైలెట్ ఫెయిల్.!
-
Weather Update: ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ..
-
Jr NTR: జూనియర్ ఎన్టీఆర్కు తీవ్ర గాయం.. రేపే సర్జరీ!
-
Lal Darwaza Bonalu: బోనాల వేళ పోలీసుల సీక్రెట్ ఆపరేషన్.. 116 మంది అదుపులో..
-
Teacher Suspended: విద్యార్థినులతో లీలలు.. ప్రభుత్వ టీచర్ సస్పెండ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..