కిరాయికి రాజకీయ పార్టీ పెట్టింది పవన్ కళ్యాణేనని… రాజకీయ పార్టీని టెంట్ హౌస్ లా అద్దెకు ఇస్తున్నారని నిప్పులు చెరిగారు ఏపీ మంత్రి పేర్ని నాని. మంత్రి పేర్ని నానితో టాలీవుడ్ నిర్మాతల బృందం భేటీ అయింది. ఈ సమావేశం అనంతరం… పవన్ కళ్యాణ్ మరోసారి కౌంటర్ ఇచ్చారు పేర్ని నాని. టాలీవుడ్ హీరో చిరంజీవి తనతో మాట్లాడారని… సినీ ఫంక్షన్ లో జరిగిన ఘటన పై విచారం వ్యక్తం చేశారని పేర్ని నాని వివరించారు. ఆ…
సాయిధరమ్ తేజ్ నటించిన ‘రిపబ్లిక్’ మూవీ ప్రీ-రిలీజ్ ఈవెంట్ నిన్న జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కాగా.. చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలతో పాటు, ప్రభుత్వ వైఖరిని, పోకడలపై పవన్ మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై…
సాయిధరమ్ తేజ్ నటించిన రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కు ఏపీ మంత్రి పేర్ని నాని రివర్స్ కౌంటర్ ఇచ్చారు. సాయితేజ్ ప్రమాదంలో మీడియాను పవన్ తప్పుపట్టడం సరైంది కాదన్నారు. తెలంగాణ పోలీసులు స్టేట్మెంట్ ఆధారంగానే మీడియా చెప్పిందని, మీడియాపై పవన్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడం కరెక్ట్ కాదన్నారు. పవన్ తిట్టాల్సి వైసీపీని కాదని, దమ్ముంటే కేసీఆర్ ని, తెలంగాణ పోలీసులను తిట్టాలన్నారు. సాయితేజ్ యువనటుడు, చాలా మంచివాడని…