Arani Srinivasulu: గత ప్రభుత్వ అపచారాలకు ప్రాయశ్చిత్తం కోరుతూ పవన్ కళ్యాణ్ దీక్ష
- అక్టోబర్ 1 నుంచి 3వ తేదీ వరకు తిరుమల తిరుపతిలోనే పవన్ కళ్యాణ్..
- గత ప్రభుత్వ హాయంలో జరిగిన అపచారాలకు పవన్ దీక్ష చేస్తున్నారు..
- పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు అందరు మద్దతు ఇవ్వాలి: ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arani Srinivasulu: తిరుపతిలో జనసేన ఉమ్మడి చిత్తూరు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు హాజరయ్యారు. జనసేన అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తిరుమల పర్యటన విజయవంతంపై చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాయశ్చిత్తం దీక్ష విరమణకు విచ్చేస్తున్న పవన్ కళ్యాణ్ మూడు రోజుల పాటు తిరుపతి, తిరుమలలో పర్యటిస్తారు అని తెలిపారు. ఇక, 1వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు రేణిగుంట విమానాశ్రయానికి పవన్ చేరుకోనున్నారు. రాత్రి తిరుమలకు చేరుకుంటారు అని ఆయన చెప్పారు. రెండవ తేదీన తిరుమలలోని ప్రధాన ప్రాంతాలను డిప్యూటీ సీఎం పరిశీలిస్తారు.. అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో జరిగే వారాహి సభలో పవన్ పాల్గొంటారు అని ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు వెల్లడించారు.
Read Also: Jayam Ravi : విడాకులకు కారణం నేను కాదు నన్ను వదిలేయండి : సింగర్ కెనీషా
Also Read
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
- AP Cabinet Decisions: బీసీ రిజర్వేషన్లపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ సీట్ల వివరాలు..
ఇక, వారాహి సభను విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి అని జనసేన ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు చెప్పారు. తిరుమల లడ్డూ ప్రసాదాల కల్తీకి గత ప్రభుత్వం అపచారానికి పాలపడింది అన్నారు. గత ప్రభుత్వ అపచారాలకు ప్రాయచ్చిత్తం కోరుతూ పవన్ కళ్యాణ్ దీక్ష చేశారు అని ఆయన వెల్లడించారు. పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు మద్దతుగా 30వ తేదీ అన్ని దేవాలయాల్లో దీపాలు వెలిగించాలి.. అక్టోబర్ 1వ తేదీన ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆలయాలు, యోగ కేంద్రాల్లో నిర్వహించాలి అని కోరారు. అక్టోబర్ 2న నగర సంకీర్తన.. అలాగే, అక్టోబర్ 3న ఆలయాల్లో భజన కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ దీక్షకు మద్దతుగా నిలవాలని అరణి శ్రీనివాసులు కోరారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!