Pawan Kalyan: చావడానికైనా సిద్దమే… తలవంచి వంగి వంగి దండాలు పెట్టను…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నరసాపురం మత్స్యకారుల అభ్యున్నతి సభలో పవన్ కల్యాణ్ కీలక ప్రసంగం చేశారు. మత్స్యకారులకు అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రం నుంచి ప్రతిఏటా 25 వేల మంది మత్స్యకారులు గుజరాత్‌కు వలస వెళ్తున్నారని ఇలా ఎందుకు వలస వెళ్లాల్సి వస్తున్నదో ప్రభుత్వం ఆలోచించాలని అన్నారు. కానీ, ప్రభుత్వం ఇవేమి పట్టించుకోవడం లేదని, ఎవరి దగ్గదా డబ్బులు ఉండకూడదు అన్నది ప్రభుత్వం ఆలోచనగా ఉందని, అందరూ దేహీ అని అడుక్కోవాలన్నది ప్రభుత్వం ఉద్దేశంగా ఉందని అన్నారు. ఇది ప్రజాస్వామ్యం అని, నియంతృత్వ రాజ్యం కాదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలంతా అండగా ఉండాలని, అండగా నిలబడితే, తాను తన ప్రాణాలు ఇచ్చైనా సరే ప్రభుత్వంతో పోరాటం చేస్తానని అన్నారు. ఎవరికి వంగివంగి దండాలు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు.
Read: Pawan Kalyan: మీకు అధికారం ఇచ్చింది మటన్, చేపలు అమ్ముకోవడానికా?
Also Read
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Pawan Kalyan : గోదావరి పుష్కరాలకు పవన్ మాస్టర్ ప్లాన్.. 268 మోడల్ పంచాయతీలు సిద్ధం.!
- AP Weather Update : ఏపీలోకి ఎంట్రీ ఇచ్చిన నైరుతి.. వర్షాలు, వడగాల్పుల డబుల్ అలర్ట్.!
తాజావార్తలు
-
Telangana Student: మరో 4 నెలల్లో హైదరాబాద్‌కు.. ఇంతలోనే అమెరికాలో తెలంగాణ యువకుడు దారుణ హత్య!
-
Nana Patekar Slap Incident : నానాపటేకర్ గారు నన్ను చెంపదెబ్బ కొట్టింది నిజమే.! ప్రముఖ నటి షాకింగ్ కామెంట్స్
-
MK Stalin: టీవీకే ప్రభుత్వంపై ఎంకే స్టాలిన్ తీవ్ర విమర్శలు.. పరిస్థితి మారింది, ప్రభుత్వాన్ని గద్దె దించాలంటూ..
-
NBK 112 : బాలయ్య సినిమాలో విలన్ గా యాంగ్రీ యంగ్ సీనియర్ హీరో?
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!