Macherla: మాచర్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్.. భారీగా మారణాయుధాలు లభ్యం!
- పల్నాడు జిల్లా మాచర్లలో పోలీసుల కార్డెన్ సెర్చ్..
- పలు ఇళ్లలో భారీగా మారణాయుధాలు స్వాధీనం..
- శిరిగిరిపాడులో వారం క్రితం వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య వివాదం..
- రెండు వర్గాలు దాడులకు సిద్ధమయ్యారంటూ పోలీసులకు సమాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Macherla: పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గంలో పోలీసుల కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో భారీగా మారణాయుధాలు లభ్యం అయ్యాయి. వెల్దుర్తి మండలం శిరిగిరిపాడులో వారం రోజుల క్రితం ఒకే సామాజిక వర్గానికి చెందిన టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య వివాదం చెలరేగింది. తాత్కాలికంగా వివాదం సద్దుమణిగినా రెండు వర్గాలు దాడులకు రెడీ అయ్యాయి. ఈ దాడికి సంబంధించిన సమాచారం ముందుగానే తెలుసుకున్న పోలీసులు గ్రామంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు.
Read Also: NANI : హిట్ – 3వ రోజు.. హౌస్ ఫుల్స్.. మొత్తం కలెక్షన్స్ ఎంతంటే.?
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్‌లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
అయితే, ఈ కర్డెన్ సెర్చ్ లో కత్తులు, గొడ్డళ్లు, బరిసెలు, ఇనుపరాడ్లను గుర్తించిన పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, దాడులు చేసేందుకు గోతాలలో నిల్వచేసిన రాళ్లు, కారం కలిపిన వాటర్ బాటిల్స్ కూడా హస్తగతం చేసుకున్నారు. గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని గురజాల డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు.
తాజావార్తలు
-
By Election Results: తమిళనాడు బైపోల్స్లో టీవీకే విక్టరీ.. బెంగాల్లో బీజేపీ ముందంజ
-
Vicky Kaushal – Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ – ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
-
Supreme Court: సీజేపీ ఢిల్లీ ఆందోళనలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..
-
Noida Airport: నోయిడా ఎయిర్పోర్టుకు ‘నరేంద్ర మోడీ’ పేరు.. యోగి కేబినెట్ ఆమోదం
-
Pakistan Cricket Team: శ్రీలంకతో సిరీస్కు ముందు పాకిస్థాన్ జట్టులో కీలక మార్పులు.. కొత్త కెప్టెన్ నియామకం..
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు