Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Kotappakonda Trikoteswara Swamy Darshan Devotees Rush Palnadu

Kotappakonda: కోటప్పకొండకు భక్తుల తాకిడి.. బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు

Published Date :February 15, 2026 , 9:35 am
By Chandra Shekhar Pamena
  • పల్నాడు: కోటప్పకొండకు భారీగా తరలి వస్తున్న భక్తులు..
  • త్రికోటేశ్వర స్వామి దర్శనానికి క్యూ లైన్లలో నిల్చున్న భక్తులు..
  • బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు..
Kotappakonda: కోటప్పకొండకు భక్తుల తాకిడి.. బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలు
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kotappakonda: పల్నాడు జిల్లాలోని కోటప్పకొండకు భక్తుల రద్దీ పెరిగిపోతుంది. బిందెతీర్థంతో త్రికోటేశ్వరుడికి అభిషేకాలతో కోటప్పకొండలో మహా శివరాత్రి ఉత్సవాలు మొదలయ్యాయి. తెల్లవారుజామున ప్రారంభమైన భక్తుల రాక గంట గంటకూ పెరిగిపోతుంది. దీంతో క్యూ లైన్లలో భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక, స్వామివారి దర్శనానికి గంటకు పైగా సమయం పడుతుంది.

Read Also: Dhanush : ధనుష్ ఖాతాలో క్రేజీ లైనప్స్ అండ్ డైరెక్టర్స్

మరోవైపు భక్తుల రద్దీకి తగ్గట్లుగానే దేవాదాయశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. మొదటిసారి వీఐపీ దర్శనాలను పూర్తిగా నిలిపివేయడం ద్వారా సామాన్య భక్తులకు త్వరగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు.

Read Also: Shivaratri Upavasam: నేడే మహా శివరాత్రి.. ఉపవాసం ఇలా చేస్తే.. మీకు ఆ శివయ్య అనుగ్రహం లభిస్తుంది..

అయితే, భక్తుల వాహనాలతో కోటప్పకొండకు వచ్చే రహదారులు రద్దీగా మారాయి. దీంతో కోటప్పకొండ పైకి వెళ్లేందుకు 120 బస్సులను ఏపీఎస్‌ఆర్టీసీ నడిపిస్తుంది. అలాగే, భక్తులకు ఇబ్బంది కలగకుండా క్యూలలో ఉన్న వారికి మంచినీళ్లు అందజేస్తున్నారు ఆలయ సిబ్బంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh temples
  • APSRTC Kotappakonda
  • Binde Theertham abhishekam
  • Hindu temple rituals
  • Kotappakonda devotees rush

తాజావార్తలు

  • Mantralayam Road Accident: మంత్రాలయం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది భక్తులు మృతి

  • Middle East Crisis : మిడిల్ ఈస్ట్ వార్ ఎఫెక్ట్.. పాన్ ఇండియా సినిమాలపై తీవ్ర ప్రభావం

  • Raja Shivaji Anthem: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న ‘రాజా శివాజీ’ ఫస్ట్ సాంగ్!

  • Srinivasa Mangapuram: జయకృష్ణ ఎంట్రీ అదుర్స్.. మహేష్ బాబు రిలీజ్ చేసిన ‘శ్రీనివాస మంగాపురం’ టీజర్!

  • Lok sabha: నేటి నుంచి 3 రోజులు ప్రత్యేక సమావేశాలు.. మహిళా రిజర్వేషన్, డీలిమిటేషన్‌పై చర్చ

ట్రెండింగ్‌

  • Fatal Surgery: రోగి ప్లీహాన్ని తొలగించబోయి.. కాలేయాన్ని తొలగించిన డాక్టర్.. తర్వాత ఏం జరిగిందంటే..

  • 4K QD Mini-LED టెక్నాలజీ, ప్రీమియం ఫీచర్లతో Xiaomi TV S Mini LED Series 2026 లాంచ్..!

  • 144Hz AMOLED డిస్‌ప్లే, 9020mAh బ్యాటరీ, IP68/IP69 రేటింగ్‌తో VIVO T5 Pro 5G లాంచ్.. ధర ఎంతంటే.?

  • Google Notice: గూగుల్‌కు నోటీసులు.. మెటా, ఎక్స్(ట్విట్టర్)కు కూడా.. కారణం ఇదే..

  • 1080p ఫుల్ HD, 120 అంగుళాల స్క్రీన్ సపోర్ట్‌తో Portronics Beem 570 ప్రొజెక్టర్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions