Palnadu: పల్నాడు జిల్లా భద్రు పాలెం వద్ద అమానుషం..
- పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం
- వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేసిన కుమారుడు
- నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)
- కాలువలో పడేసిన కుమారుడు వెంకటేశ్వర్లు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి.. తన కొడుకు ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు ఉంటారు. అలాంటిది పెరిగి ఒక స్థాయికి రాగానే కొడుకులు తండ్రులను పట్టించుకోరు. అంతేకాకుండా.. బుక్కెడంత అన్నం పెట్టాల్సింది దూరం పెడతారు. 20-30 సంవత్సరాలు వచ్చే సరికి కూడా కొడుకులకు అన్నీ విధాలుగా తల్లిదండ్రులు చేసి పెడుతుంటారు. ఎప్పుడైతే పెళ్లి జరిగిపోతుందో తన బాధ్యతలు తాను చూసుకుంటాడని తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. అయితే.. తల్లిదండ్రులు వృద్ధ్యాప్త సమయంలో దగ్గరుండీ తాను ఒక తండ్రిలా చూసుకోవాలి కొడుకు.. కానీ ఈరోజుల్లో కన్న తండ్రులను పట్టించుకోవడం కాదు కదా.. ఇంట్లో ఉంచి అన్నం కూడా పరిస్థితులు ఏర్పాడ్డాయి.. కొన్ని చోట్ల మనం చూస్తుంటాం.. సుఖంగా, హాయిగా ఇంట్లో ఉండాల్సిన తల్లిదండ్రులు అనాథశ్రమం, వృద్ధాశ్రమంలో ఉంచుతారు కొడుకులు. అయితే.. అసలు విషయానికొస్తే…………
Read Also: Peddireddy Ramachandra Reddy: సూపర్ సిక్స్ అన్నారు.. గుండు సున్నా చేశారు
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
పల్నాడు జిల్లా ఈపూరు మండలం భద్రు పాలెం వద్ద అమానుషం చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో ఉన్న తండ్రిని కారులో తీసుకొచ్చి సాగర్ కాలువలో పడేశాడు కుమారుడు వెంకటేశ్వర్లు.. నూజెండ్లకు చెందిన తండ్రి గంగినేని కొండయ్య (85)ను బతికుండగానే కాలువలో పడేశాడు కుమారుడు. వృద్ధుడిని కాలువలో పడేసిన అనంతరం కారులో పరారవుతున్న వెంకటేశ్వర్లును అక్కడున్న స్థానికులు గమనించి దొరకబట్టారు. అనంతరం.. అతన్ని ఓ చెట్టుకు కట్టేసి పోలీసులకు సమాచారం అందించారు. కుమారుడి అమానుష చర్యతో కాలువలో పడి తండ్రి కొండయ్య మృతి చెందాడు. దీంతో.. కొండయ్య మృతదేహాన్ని వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Read Also: Rahul Gandhi: యమునా నీళ్లపై వివాదం.. బోటు షికారు చేసిన రాహుల్‌గాంధీ
తాజావార్తలు
-
Mecca Defence Pact: మక్కా ఒప్పందానికి బీటలు! సౌదీకి తేల్చి చెప్పిన టర్కీ!
-
Mecca Pact: సౌదీకి మద్దతుగా.. హౌతీలపై పాకిస్తాన్ తొలి దాడి.!
-
Mythri Ravi: మా విజయ్ అలాంటివాడు కాదు.. ఆ నెగెటివిటీ పక్కనపెట్టి చూడండి: మైత్రీ రవి
-
Nara Lokesh : పార్టీ లైన్ దాటొద్దు.. నేతలకు లోకేష్ కీలక సూచన
-
Prabhas’ Fauzi: నెల రోజుల పాటు ప్రభాస్ ‘ఫౌజీ’ క్లైమాక్స్ వార్.. ఇక మిగిలింది రెండే ఫైట్లు!
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!