Yarapathineni Srinivasa Rao: జగన్ మళ్లీ సీఎం కాలేరు..! ఇంకా ఏం మిగిలిందని 2.0 చూపిస్తాడు..?
- వైఎస్ జగన్‌పై యరపతినేని శ్రీనివాసరావు హాట్ కామెంట్లు..
- వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవ్వలేరన్న యరపతినేని..
- ఇంకా ఏం మిగిలిందని జగన్ 2.0 చూపిస్తాడు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yarapathineni Srinivasa Rao: మాజీ సీఎం వైఎస్ జగన్‌పై హాట్ కామెంట్లు చేశారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.. వైఎస్ జగన్ మళ్లీ సీఎం అవ్వలేరన్న ఆయన.. ఇంకా ఏం మిగిలిందని జగన్ 2.0 చూపిస్తాడు..? అని ప్రశ్నించారు.. ఇక, కడపలో జరిగిన మహానాడును కనీవినీ ఎరుగని రీతిలో నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేశారన్నారు. అయితే, వై నాట్ 175 అన్నారు.. 151 నుంచి 11 పడిపోయారని ఎద్దేవా చేశారు.. గతంలో వైసీపీ నాయకులు చేసిన అక్రమాలన్నీ బయటికు వస్తున్నాయి. జగన్ మళ్లీ సీఎం కాలేరు.. ఇక ఏం మిగిలిందని 2.0 చూపిస్తాడు అని నిలదీశారు.. వైసీపీ హయాంలో జరిగిన ఆర్థిక విధ్వంసం తెలుసుకోవడానికి ఆరు నెలలు పట్టిందన్నారు..
Read Also: Minister Parthasarathy: క్యాడర్ జాగ్రత్త..! కొందరు కోవర్టులు టీడీపీలో చేరుతున్నారు..
Also Read
- Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
- CM Chandrababu: రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశాం.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం
- Woman Assaulted in Train: కదిలే ట్రైన్లో దారుణం.. విశాఖ ఎక్స్‌ప్రెస్‌లో వివాహితపై అత్యాచారం..
- Ambati Rambabu New Case: అంబటి రాంబాబుకి షాక్.. మరో కేసు నమోదు..
మరోవైపు, తంగెడలో ఎన్నికల్లో దాడిచేసిన వ్యక్తి పోలీసులు తీసుకొచ్చి విచారణ చేస్తే వైసీపీ నాయకులు పోలీసుల మీద గొడవకు దిగారని తెలిపారు యరపతినేని.. అసలు, మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గురజాల నియోజకవర్గంలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చెయ్యలేదు.. కానీ, నరసరావుపేటలో ఆయన కాంప్లెక్స్ మాత్రం పూర్తయ్యిందన్నారు.. నియోజకవర్గానికి చెందిన కొంతమంది వైసీపీ కార్యకర్తలను వైఎస్ జగన్ వద్దకు తీసుకువెళ్లి మా మీద దాడులు చేశారని చూపెడుతున్నారని ఫైర్ అయ్యారు.. నేను కూడా మీ జగన్ కి ఇక్కడ మీ కార్యకర్తలు ఏ విధంగా దాడులు చేస్తున్నారో లెటర్ రూపంలో తెలియజేస్తాను అన్నారు.. వైసీపీ కార్యకర్తలకు ఒకటే చెబుతున్నా.. మీ నాయకుల మాటలు విని గొడవలకు వెళ్లవద్దని సూచించారు.. వాళ్ల పబ్బం కోసం మిమ్మల్ని గొడవలకి ప్రేరేపించి గొడవలు సృష్టిస్తున్నారు అంటూ మండిపడ్డారు గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు.
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?