NTV Short News : ఎన్టీవీ షార్ట్ న్యూస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ నెల 24 నుండి మార్చి 8వ తేదీ వరకు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నేడు శ్రీకాళహస్తి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలపై అధికారులతో జిల్లా కలెక్టర్ హరినారాయణ సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
శ్రీకాకుళం నుంచి ఎస్‌ఎఫ్‌ఐ నిర్వహించ తలపెట్టిన రాష్ట్ర బస్సు యాత్ర ప్రారంభం కానుంది. శ్రీకాకుళం టు హిందూపురం వరకు విద్యారంగ పరిరక్షణ బస్సు యాత్ర చేపట్టనున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు మాట్లాడుతూ.. పోలీసులు ఎన్ని ఆటంకాలు ఎదురు చేసిన ఈ బస్సు యాత్ర జరిపితీరుతామని వారు వెల్లడించారు.
Also Read
- BC Reservations: సర్కార్ కీలక ఉత్తర్వులు.. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లకు గ్రీన్ సిగ్నల్..!
- Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
బ్రెజిల్‌లో వరద బీభత్సం సృష్టించింది. వరదలు, కొండచరియలు విరిగిపడడంతో 117 మంది మరణించారు. బురదలో చాలా మంది కూరుకుపోయి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది గల్లంతయ్యారని.. వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని బ్రెజిల్ అధికారులు తెలిపారు.
ఉక్రేయిన్‌పై దాడికి రష్యా సిద్ధంగా ఉందని అమెరికా హెచ్చరించింది. మరో 2 రోజుల్లో ఉక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు బైడన్ వ్యాఖ్యానించారు. రష్యా దాడి చేస్తుందనడానికి సంకేతాలు వచ్చాయని ఆయన అన్నారు. సరిహద్దు నుంచి రష్యా సైన్యాని వెనక్కి తగ్గించలేదని బైడన్ పేర్కొన్నారు.
నాగర్ కర్నూలు జిల్లాలోని కర్నూలు మండలం మార్చాల వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కారు అదుపు తప్పి బోల్తా కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న వారిలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరిక గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. మృతులు కిరణ్మయి (22), శిరీష (20), అరవింద్ (23)గా గుర్తించారు.
తాజావార్తలు
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
-
RT 78 : జెట్ స్పీడ్‌లో రవితేజ.. వివేక్ ఆత్రేయతో ‘తులాభారం’ స్టార్ట్
-
Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!