విశాఖ బాలిక డెత్ కేసులో కొత్త ట్విస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖపట్నంలో మైనర్ బాలిక మృతి కేసులో సంచలనంగా మారింది.. అయితే, అగనంపూడి సమీపంలో శనివాడలో ఆదిత్య అపార్ట్‌మెంట్ వాచ్‌మెన్ కుమార్తె పావని డెత్ కేసులో కొత్త ట్విస్ట్ వచ్చి చేరింది.. రాత్రివేళ తల్లిదండ్రులు తనను ఒంటరిగా అబ్బాయితో చూస్తారన్న భయంతో బాలిక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. బాలిక తండ్రి వాచ్‌మెన్‌గా పని చేస్తున్న పక్క అపార్ట్‌మెంట్ 101లో ఉంటున్న యువకుడు నగేష్‌ను కలిసేందుకు బాలిక వెళ్లిందని.. ఇద్దరూ కలిసి మేడపైకి వెళ్లారని.. అయితే, నిద్ర లేచి చూసిన తండ్రికి కూతురు ఇంట్లో లేకపోవడంతో ఆందోళన గురికావడం.. ఈ లోపు పాప కోసం తల్లిదండ్రులు, బంధువులు వెతకడం.. లైట్లు వేసి పరిసర ప్రాంతాల్లో వెదకడాన్ని గమనించిన నగేష్ అక్కడి నుంచి వెళ్లిపోవడంతో.. ఒంటరిగా పైనే ఉండిపోయిన బాలిక భయంతో పై నుండి దూకినట్లు పోలీసులు అనుమిస్తున్నారు. పోస్ట్ మార్టం, ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా కేసులు నమోదు చేసే అవకాశం ఉందని తెలుస్తుండగా.. ఇప్పటికే నగేష్‌ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.. కొంత కాలంగా ఇరువురు మధ్య ప్రేమ వ్యవహరం నడుస్తుందనే అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. విశాఖలో నగేష్ కాంట్రాక్ట్ పూర్తికావడంతో బాలిక కలిసేందుకు వెళ్లినట్టుగా చెబుతున్నారు.
Also Read
- CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో 1.7 కేజీల బంగారం.. 8.6 కేజీల వెండి లభ్యం..?
- Godavari Water: ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు.. పాయకరావుపేటలో సీఎం చంద్రబాబు జలహారతి
- Amaravati Farmers: అమరావతి రైతులకు గుడ్‌న్యూస్.. రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు
తాజావార్తలు
-
Cyberabad Constable : సోషల్ మీడియాలో పోలీస్ కామెంట్స్.. కానిస్టేబుల్‌పై సీపీ వేటు
-
UN Warns: ముంబై, కోల్‌కతా నీట మునిగే ముప్పు ఉంది.. ఐరాస హెచ్చరిక
-
CM Chandrababu: 2028 నాటికి 12 ప్రాజెక్టులు పూర్తి.. సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
-
Eknath Shinde: మోడీ అనుకుంటే ప్రపంచ పటం నుంచి పాకిస్తాన్ ఖతం.. డిప్యూటీ సీఎం వార్నింగ్..
-
Telangana Airports: తెలంగాణలో ఎయిర్‌పోర్టులకు స్పీడ్.. డిసెంబరులో బిగ్ అప్డేట్.!
ట్రెండింగ్
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
-
7050mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లే, 50MP సోనీ కెమెరాతో VIVO T5 ఫోన్ లాంచ్!
-
6000mAh బ్యాటరీ, 128GB స్టోరేజ్‌తో కొత్త వేరియంట్ రూ.14,499కే Lava Virat V1 5G ఫోన్ లాంచ్..!
-
Hardik Pandya-MI: ముంబై ఇండియన్స్‌లోనే హార్దిక్ పాండ్యా.. కానీ బిగ్ ట్విస్ట్!
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!